Chandrababu naidu ap farmers loan weavers dwakra group loans

chandrababu naidu news, chandrababu naidu, ap farmers loan weaver, ap farmers, andhra pradesh government, andhra pradesh state news, chandrababu press meet, chandrababu photos

chandrababu naidu ap farmers loan weavers dwakra group loans : chandrababu naidu has given hopes to poor people that soon their government will pay dwakra loans.

రుణమాఫీ చేశాం-చేస్తాం : బాబు

Posted: 02/11/2015 07:38 PM IST
Chandrababu naidu ap farmers loan weavers dwakra group loans

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైతు రుణాలు మాఫీ చేస్తామంటూ సీఎం చంద్రబాబు వాగ్దానాలు చేసిన విషయం విదితమే! అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలాకాలం వరకు రుణాలపై క్లారిటీ ఇవ్వలేదు. తద్వారా ఆ పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. పండుగ సందర్భంగా రుణాల జాబితాలో వున్న రైతులకు వాటిని మాఫీ చేశారు.

అయితే.. ఇందుకు ఈ పార్టీకి రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ఆర్థిక సహాయాన్ని అందించలేదు. రుణాలు కొన్ని వేల కోట్ల వున్న నేపథ్యంలో ఆర్.బీ.ఐ, కేంద్రం చేతులెత్తేసినా.. బాబు మాత్రం జంకకుండా తానిచ్చిన మాటప్రకారం వాటిని తీర్చడంలో సక్సెస్ అయ్యారు. ఈ విషయంపై ఆయన తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రుణమాఫీ ప్రస్తావన తీసుకొచ్చారు.

* రైతు రుణమాఫీకి కేంద్రం తోడ్పాటుగానీ, రిజర్వ్ బ్యాంక్ కూడా అంగీకరించలేదు. అయితే తామిచ్చిన మాటప్రకారం కట్టుబడి రుణమాఫీ చేశామన్నారు.
* రైతులకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేసిన బాబు.. త్వరలో డ్వాక్రా సంఘాల రుణాలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
* కుటుంబంలో అందరికీ సెల్ ఫోన్లు వున్న ఈ రోజుల్లో ఓ మరుగుదొడ్డి లేకపోవడం బాధాకరమన్న బాబు.. వందరోజుల్లో లక్ష మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు.
* జూన్ నాటికి అన్ని స్కూళ్లలోనూ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్న ఆయన.. ఆ పనులను త్వరగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu news  ap farmers loan weaver  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more