Errabelli on kadiyam srihari

errabelli dayakar rao, errabelli dayakar rao comments, errabelli dayakar rao latest, errabelli dayakar rao wiki, errabelli dayakar rao latest comments, errabelli dayakar rao joins trs, kadiyam srihari, kadiyam srihari wiki, kadiyam srihari comments, kadiyam srihari latest news, kadiyam srihari and errabelli dayakar war, trs, telangana rastra samiti, telugu desam party, tdp, trs comments, kcr, kcr comments, kcr latest comments, kcr funny, kcr funny images, politics, latest news

telangana tdp leader errabelli dayakar rao fires on trs party mainly targets mp kadiyam srihari : errabelli says he will die as tdp leader only never wanted to go to trs in in political career

నాకు వ్యభిచారం రాదు

Posted: 10/09/2014 04:36 PM IST
Errabelli on kadiyam srihari

టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్కసారిగా తనలోని కోపంను బయట పెట్టారు. టీఆర్ఎస్ లో చేరకుండా అడ్డుకుంటున్న కడియం శ్రీహరిపై ఎర్రబెల్లి మండిపోయారు. కడియం టార్గెట్ గా గురువారం రోజు ఎర్రబెల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ప్రాణం పోయే దాకా టీడీపీని వీడనని స్పష్టం చేశారు. చివరి వరకు టీడీపీలోనే ఉంటానని చెప్పారు. కడియం శ్రీహరిలా పార్టీలు మార్చి.., రాజకీయ వ్యభిచారం చేయటం తనకు చేతకాదని విమర్శించారు. అటు పనిలో పనిగా టీఆర్ఎస్ పై కూడా విమర్శలు చేశారు.

ఎర్రబెల్లి కామెంట్లు క్లుప్తంగా...

* ప్రాణం పోయే వరకు టీడీపీలోనే కొనసాగుతా.

* ఎమ్మెల్యేలను మభ్యపెట్టి టీఆర్ఎస్ లోకి చేర్చుకుంటున్నారు.

* కడియం శ్రీహరిలా నేను పార్టీలు మార్చే రాజకీయ వ్యభిచారిని కాదు.

* తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి పార్టీ మారటం నాకు తెలియదు.

* బహుశా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసి ఉండవచ్చు.

* టీడీపీని వీడాలన్న ఉద్దేశ్యం నాకు లేదు.., టీఆర్ఎస్ లో చేరాలన్న ఆలోచన అంతకంటే లేదు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kadiyam srihari  errabelli dayakar rao  telangana  trs  tdp  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more