Jagan on party future in telangana

jagan, jagan mohan reddy, ys jagan, jagan arrest, jagan mohan reddy case, jagan mohan reddy family, jagan mohan reddy latest news, ysr congress, ysr congress news, ysr congress latest, ysr congress telangana, sharmila, ys sharmila, ys sharmila wiki, ys sharmila hot, ys sharmila husband, ys sharmila prabhas, ys sharmila first husband, ys bharati, ys bharati hot, latest news, telangana, andhrapradesh, latest telugu news, telugu latest updates, ponguleti srinivas reddy, odarpu yatra

ysr congress chief jagan mohan reddy says his party will continue in telangana and will supervised by sharmila : jagan announced ponguleti srinivas reddy as ysr congress telangana state party chief and will continue odarpu yatra in telangana with sharmila

తెలంగాణలో జెండా పాతెంగే !

Posted: 10/08/2014 06:02 PM IST
Jagan on party future in telangana

వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణలో కనుమరుగవుతుందని ప్రచారం జరుగుతుండగా.., అంత లేదు అంటూ పార్టీ అద్యక్షుడు జగన్ ప్రకటించారు. బుధవారం రోజు అత్తాపూర్ లోని క్రిస్టల్ గార్డెన్స్ లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. తెలంగాణ రాష్ర్ట వైసీపీ అధ్యక్షుడుగా ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు. పొంగులేటితో పాటు షర్మిల కూడా కొత్త రాష్ర్టంను చూసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం అంటే పరిస్థితి ఇలా ఉంది కానీ.., 2019నాటికి పూర్తిగా మార్పులు జరగటం ఖాయమన్నారు. 2019 వరకు పార్టీ బలోపేతమై తెలంగాణలో అధికారంలోకి తమ పార్టీ వస్తుంది అని వైసీపీ అధినేత ధీమాగా ప్రకటించారు.

సమావేశంలో జగన్ ఏమన్నారంటే.....

* తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ కొనసాగుతుంది.
* 2019లో తెలంగాణలో వైసీపి అధికారంలోకి వస్తుంది.
* తెలంగాణలో ప్రజా సమస్యల పోరాటంపై ముందుంటాము.
* వైఎస్ కలలుగన్న స్వర్ణయుగం కలిసి పనిచేసి సాధించుకుందాం.
* పొంగులేటికి సోదరి షర్మిల సహకరిస్తూ తెలంగాణ వ్యవహారాలు చూస్తారు.
* వైఎస్ కోసం తెలంగాణలో మళ్ళీ ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఓదార్పుయాత్ర
* తెలంగాణలో ఓదార్పు యాత్రలో షర్మిల పాల్గొని బాధిత కుటుంబాలను ఓదారుస్తుంది.
* తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగిరే రోజు త్వరలోనే తప్పక వస్తుందని నమ్మకం

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  sharmila  ysr congress  telangana  odarpu yatra  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more