Chandrababu meeting in tdlp

Chandrababu, TDLP meeting, TDP Chief Chandrababu, Seemandhra and Telangana MLAs

TDP Chief Chandrababu Naidu held TDLP meeting with both Seemandhra and Telangana MLAs.

అందరు నన్నే టార్గెట్ చేశారు

Posted: 01/27/2014 07:41 PM IST
Chandrababu meeting in tdlp

తెదేపా సభ్యులకు పిలుపునిచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం వ్యవహరిస్తున్నారన్న అనుమానం ప్రజలకు కలుగుతుందని, శాసనసభలో తన అభిప్రాయాన్ని చెప్పనీయకుండా అధికార పార్టీ కుట్ర చేసిందని ఆరోపించారు.  పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన విజయాన్ని చూసే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని టి.బిల్లును తెరపైకి తెచ్చారని, నేను భాజాపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలవగానే భయపడి కాంగ్రెస్ జగన్ కి బెయిల్ ఇచ్చిందని, మోడీని కలవగానే విభజన బిల్లును తొందరతొందరగా కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందని చంద్రబాబు అన్నారు. ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ తెదేపాకి బయపడే ఇవన్నీ చేసినట్లు చెప్పుకున్నట్లుందని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more