Botsa controversial statement cm new party

PCC chief, Botsa Satyanarayana, Samaikyandra, Seemandhra districts, Kiran Kumar Reddy, Rajya Sabha elections, Botsa Satyanarayana, Seemandhra New Party, telangana bill, telangana bill discussion

PCC chief Botsa Satyanarayana made a controversial statement saying those mulling new parties in the name of Samaikyandhra for the sake of political benefit will taste defeat.

బొత్స కామెంట్స్ కిరణ్ పైనేనా ?

Posted: 01/21/2014 06:56 PM IST
Botsa controversial statement cm new party

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎవర్ని ఉద్దేశించి అన్నారో కానీ, ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సీమాంధ్రలో కొత్త పార్టీ ఆవిర్భవించ బోతుందని, దానికి సంబంధించిన ఫెక్సీలు కూడా దర్శనం ఇవ్వడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరాయి.

ఈ వార్తల పై మీడియా మాట్లాడుతూ.... సీమాంధ్ర ఉద్యమం ముసుగులో కొత్త పార్టీ పెట్టాలని చూస్తే వారే నష్టపోతారని, కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వెళ్లి కాంగ్రెస్ ని ఓడించాలని చూసే వారి గురించి మాట్లాడనని ఆయన అన్నారు. ఇక అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పై సీమాంధ్రులు గడువు కోరడంలో ఎలాంటి కుట్ర లేదని, అందరి సభ్యులు మాట్లాడటానికి సమయం సరిపోక పోకపోవడంతోనే సభా సమయాన్ని పెంచమని అంటున్నారని, ఈ విషయం పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాతో చర్చించే గడుపు పెంచాలని కోరినట్లు చెప్పారు.

ఇక త్వరలో రాజ్యసభ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించే అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపించామని తెలిపారు. సీమాంధ్రలో కిరణ్ పార్టీ పెట్టబోతున్నట్లు వస్తున్న వార్తల విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో బొత్స కిరణ్ ని ఉద్దేశించి అన్నాడా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more