Nara lokesh comments on jagan party

lokesh, jagan party, ys jaganmohanreddy, Nara Lokesh comments on Chiranjeevi and Jagan,lokesh focus mainly on Jagan

nara lokesh comments on jagan party

వైకాపా... దోపిడీదారుల అడ్డా

Posted: 01/18/2014 01:44 PM IST
Nara lokesh comments on jagan party

వైఎస్ జగన్మోహన రెడ్డి మేనమామ పెద్ద భూకబ్జాదాడని, ఇటీవల వైకాపా నేతలు చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం అక్రమంతా తరలిస్తూ పట్టుబడ్డారని ఆపార్టీ అవినీతి పరులు, దోపిడీ దారుల పార్టీ అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ టి ఆర్ వర్థంతి సందర్భంగా లోకేష్ పార్టీ కార్యాలయంలోని  ఎన్ టిఆర్ విగ్రహం ముందు నివాళులు  అర్పించారు.

ర్యాలీగా అక్కడికి తరలి వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, తెలుగు దేశం వర్గీయులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా లోకేష్ వైకాపా పై నిప్పులు చెరిగారు. అది దోపిడీ దారుల నిలయమన్నారు. ఇదే విధంగా లోకేష్ గతంలోనూ జగన్ పై అనేక ఆరోపణలు చేశారు.

ఆపార్టీకి ప్రజల్లో విశ్వసనీయత  లేదని, అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిన వారంతా ఆ ఫార్టీలో  చేరారని విమర్శించారు. ఇదే విధంగా గతంలోనూ లోకేష్ కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మాట్లాడుతూ  టిడిపికి పత్రిక, టివి చానల్ లేవని అవి ఉంటే మనంకూడా జైల్లో ఉండేవారమని పరోక్షంగా జగన ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more