* ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ వివేక్ మీడియా సమావేశంలో మట్లాడారు.
* రాష్ట్ర విభజన పై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యహరిస్తున్న తీరుపై ఎంపీ వివేక్ మీడియాతో మాట్లాడారు.
* సీఎం కిరణ్ అబద్ధాలకోరని పెద్దపల్లి ఎంపీ వివేక్ విమర్శించారు.
* రాష్ట్ర విభజన జరుగుతుందని సీఎంకు ముందే తెలుసని, అయినా ప్రజలను మభ్యపెడుతున్నారని తప్పుబట్టారు.
* సీమాంద్ర ప్రజలను సీఎం కిరణ్ మోసం చేస్తున్నారని అన్నారు.
* ఇకనైన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంద్ర ప్రజలకు నిజం చెప్పాలని వివేక్ అన్నారు.
* రాష్ట్ర విభజనను అడ్డుకోవటానికి సిఎం కిరణ్ విశ్వప్రయత్నం చేస్తున్నరని ఆయన అన్నారు.
* కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోదని, తెలంగాణ ప్రజలు మనోభావాలను సోనియా గాంధీ అర్థం చేసుకుంది కాబట్టి తెలంగాణ ఇస్తుందని ఎంపీ అన్నారు.
* సీమాంద్ర నాయకులు .. ఇంక సమైక్యవాదంతో.. సీమాంద్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
* లగడపాటి లాంటి నాయకుల వల్ల కాంగ్రెస్ ఎలాంటి లాభం లేదని, ఆయన ఎన్నిసార్లు రాజీనామా చేసిన, ఫలితం ఉండదని వివేక్ అన్నారు.
* తెలంగాణ రావటం ఖాయమని ఆయన ఎంపి వివేక్ ఆనందం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more