Poonam rakhi sawant striptease at function

poonam pandey, poonam, rakhi sawant, poonam-rakhisawant striptease at function, poonam strip dimplekapadia tonight, poonam private party, senior actor dimple kapadia, rakhi sawant vs poonam, what the fish movie, akshay kumar, bollywood news, bollywood gossip, bollywood hot news, hot gossip news, poonam hot gossip news

poonam-rakhisawant striptease at function

బాలీవుడ్ హీరో ఇంట్లో పూనమ్ వర్సెస్ రాకీ సావంత్?

Posted: 12/11/2013 04:52 PM IST
Poonam rakhi sawant striptease at function

మీడియాకు, సినీ అభిమానులకు ఎప్పుడు మసాల ఘాటు చూపిస్తూ.. ఇమేజ్ ను సొంతం చేసుకునే పూనమ్ పాండే. ఈసారి ఏకంగా బాలీవుడ్ నటుడు ఇంట్లోనే చూపించినట్లు సమాచారం. పూనమ్ పాండే కు బట్టలు విప్పటం అంటే మహాసరదా. ఎవరు ఆమెను బట్టలు విప్పండని అడగముందే .. అన్ని విప్పేస్తానని అంటుంది. అందుకే పూనమ్ అంటే ప్రతిఒక్కరి (మగవారికే) ఇష్టం. రీసెంట్ గా ఓ ప్రైవేట్ పార్టీలో స్ర్టిప్ టీజ్ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. స్ట్రిప్ టీజ్ అంటే ఒక రాడ్ చుట్టూ తిరుగుతూ అర్థనగ్నంలో అందాలను ఆరబోస్తూ.. కొన్ని విచిత్రమైన భంగిమలకు ఫోజులు ఇవ్వటమే. అయితే ఈ డ్యాన్స్ పూనమ్ పాండే.. పదహారోయేట నుంచే ఆడుతున్నట్లు ఆమె చరిత్ర చదివిన మగరాజులు చెబుతున్నారు.

 

అయితే ఇప్పుడు ఈ డ్యాన్స్ మళ్లీ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంట్లో పూనమ్ చేసినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. మాజీ హీరోయిన్ డింపుల్ కపాడియా వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తోంది. డింపుల్ కపాడియా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి స్వయానా అత్త అవుతుంది. అయితే అక్షయ్ కుమార్ అత్త నటించిన సినిమా వాట్ ది ఫిష్ సినిమా రిలీజ్ సందర్భంగా బాలీవుడ్ ఫ్రెండ్స్ కోసం డింపుల్ కపాడియా ఒక స్పెషల్ పార్టీని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ పార్టీకి పూనమ్ స్ర్టిప్ టీజ్ డ్యాన్స్ చేయనుందని బాలీవుడ్ బాబులు అంటున్నారు. అంతేకాకుండా పూనమ్ పాండే కు పోటీగా ఈ ఇదే పార్టీకి సెక్స్ బాంబ్ రాకీ సావంత్ వస్తుందని సమాచారం. దీంతో డింపుల్ కపాడియా ఇచ్చే పార్టీలో వేడి, మసాలా ఘాటు ఎక్కువుగా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

ఒకేపార్టీలో ఇద్దరు సెక్స్ బాంబ్ కనబడితే.. చూసేవారికి కళ్లు సరిపోవు. అయితే ఈ ఇద్దరిని డింపుల్ కపాడియా పార్టీకి పిలిచి , ఎక్కడలేని ఇమేజ్ ను కొట్టేస్తుందని కొంతమంది బాలీవుడ్ భామలు చెవులు కొరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ పార్టీకి ఓన్లీ లేడేసే అని డింపుల్ కపాడియా బోర్డు పెట్టేసింది. అయితే విషయం తెలుసుకున్న బాలీవుడ్ బాబులు చాలా బాధపడుతున్నారు. స్పెషల్ లేడీస్ నైట్ పార్టీకి మేము వస్తామని బాలీవుడ్ బడా బాబులు కొంతమంది అక్షయ్ కుమార్ కు ఫోన్ చేసి అడుగుతున్నారట. అసలు విషయం ఏమిటంటే.. డింపుల్ కపాడియా అల్లుడు అక్షయ్ కుమార్ కు ఇప్పటి వరకు ఆహ్వనం అందలేదట. అయితే చివరి నిమిషాంలో అత్త అల్లుడుకు ఒక అవకాశం ఇస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

పూనమ్ పాండే కు ఈ విషయం తెలిసి (మగవారు లేని పార్టీకి) నో అంటుందట. అంటే మగవారు లేకుండా నేను ఆ డ్యాన్స్ చెయ్యలేనని డింపుల్ కపాడియతో చెప్పినట్లు సమాచారం. దీంతో డింపుల్ కపాడియా బాలీవుడ్ లో ఉన్న మంచి బాబులకు ఆహ్వనం పంపినట్లు సమాచారం. ఆ పార్టీని రెండూ కళ్లతో చూసేందుకు అక్షయ్ కుమార్ రెడీ అవుతున్నారు. పూనమ్ పాండే వర్సెస్ రాకీ సావంత్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more