అవును చొట్ట బుగ్గల తెలుగు పిల్ల కలర్స్ స్వాతి కూడా ఆ పనిలోకి దిగినట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అంటే తెలుగు పిల్లగా టాలీవుడ్ తెర మీద రెండు, మూడు సినిమాల్లో కనిపించినప్పటికి.. మన టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు కలర్స్ స్వాతిని పక్కన పెట్టారు. అందం, కొంటెతనం, సోకుల ఖజానా, స్వాతిలో పుష్కలంగా ఉన్నప్పటికి .. మన వారిక కలర్స్ ను కట్ చేయటం జరిగింది. అయిన మనకు నచ్చని అందం.. మన తమిళ తంభీలకు బాగా పనికి వస్తుంది. ఆ అందాల సోయగాలను ఎలా వాడుకోవాలో బాగ తెలుసు. అందుకే కలర్స్ స్వాతి.. కోలీవుడ్ పై అడుగులు వేసింది.
అయితే వెంటనే కోలీవుడ్ లో కలర్స్ స్వాతి పడిపోయిన నిర్మాతలు ఎవరు లేరు గానీ, హీరోలు మాత్రం చాల మంది ఉన్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. స్టార్ హీరోయిన్ కావాలనే కలర్స్ స్వాతి కోరిక త్వరలోనే తీరబోతుందని కోలీవుడ్ వాసులు అంటున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లోనే పాపులర్ పోర్న్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సన్నిలియోన్ అతి త్వరలో కోలీవుడ్ లోకి అడుగుపెడుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
తమిళంలో జై హీరోగా, కలర్స్ స్వాతి హీరోయిన్గా శరవణ్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాడకర్రి సినిమాలో సన్నిలియోన్ నటిస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో కోలీవుడ్‌లో సన్నిలియోన్ అడుగుపెడుతోంది. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేస్తున్న సాంగ్‌లో సన్నిలియోన్ తమిళతంబీలకు తన అందాల్ని హాట్ హాట్‌గా వడ్డిస్తానంటోంది. ఈ తరహా బాణీలంటే తనకెంతో ఇష్టమని సన్నిలియోన్ చెబుతోంది. ఏదేమైనా, ఇక సన్నిలియోన్ టాలీవుడ్లో అడుగుపెట్టడమే మిగిలింది…
ప్రస్తుతం సన్నీ జాక్ పాట్..రాగిణి యం యం ఎస్ సినిమాలతో బాక్సాఫీస్ పై విరుచుకు పడటానికి సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. మన తెలుగుమ్మాయి కలర్స్ స్వాతికి సన్నీ లియాన్ ఐటమ్ సాంగ్ ఒక రేంజ్ లో హెల్ప్ అవుతుందనడంలో సందేహామే లేదు. ఎందుకంటే..కలర్స్ స్వాతికి తమిళ్ లో కొంత ఫాలోయింగ్ వున్న..ఈ పోర్న్ స్టార్ కు దేశవ్యాప్తంగా అభిమాన దళాలు ఉన్నాయి కదా….? అయితే సన్నితో కలర్స్ స్వాతి కాలు జారితే.. మాత్రం భవిష్యత్తులో కొన్ని ప్రమాదాలను తట్టుకోవాలని కలర్స్ స్వాతి అభిమానులు అంటున్నారు. ఏమైన కలర్స్ స్వాతి దైర్యానికి మెచ్చుకోవాలని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు. అంటే ఒక పొర్నస్టార్ తో ఇలాంటి సాహసం ఎవరు చేయరని కోలీవుడ్ పెద్దలు అంటున్నారు. వాడకర్రి లో ఈ ఇద్దరి అందాలు ఎంతమందికి నిద్రలేకుండా చేస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more