Jwala gutta and badminton coach ariff

jwala gutta and Badminton coach ariff, Jwala Gutta, Badminton player Jwala Gutta, Arif, Badminton coach,

jwala gutta and Badminton coach ariff

అతనే నా బలం : జ్వాల గుత్తా

Posted: 11/18/2013 02:33 PM IST
Jwala gutta and badminton coach ariff

అతనే నా బలం అని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా అంటుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జ్వాలా గుత్తా తన వెనుక వ్యక్తి ఎవరు అనేది ఈ రోజు బయట పెట్టింది. స్టార్ హోదో తెచ్చుకున్న జ్వాల అదే స్థాయిలో కూడా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ గేమ్ కి సరికొత్త గ్లామర్ ను అందించిన అమ్మాయిగా జ్వాల అందరికి తెలుసు. అంతేకాకుండా.. వెండితెరపై కూడా తన ఐటమ్ సాంగ్స్ తో .. హీరో నితిన్ సినిమాను విజయం వైపు నడిపించిన ఘనత కూడా జ్వాలకే దక్కింది.

 

అయితే జ్వాల ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె అలవాటు. అందుకే అప్పుడప్పుడు జ్వాల కొన్నివివాదాల్లో చిక్కుకుంటుంది. బ్యాడ్మింటన్  మాజీ క్రీడాకారుడు, బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వహకుడు అయిన పుల్లెల గోపీచంద్ పై ఘాటైన విమర్శలు చేస్తూ, సెలక్షన్ కమిటీనే సవాల్ చేయడంతో ద్వారా జ్వాల నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే.

 

అయితే జ్వాల ఇలా రెచ్చిపోవటానికి అనేక కారణాలు ఉండచ్చో. కానీ ఆమె బలం మాత్రం అతనే అని చెబుతుంది. జ్వాల కష్టకాలం ఉన్నప్పుడు అతను ఆమె ఎంతో ఉపయోగపడినట్లు చెబుతుంది. జ్వాలాకు వచ్చిన ప్రతి కష్టంలోను అతనే వెన్నంటే ఉన్నడని చెబుతంది. ఇంతకీ అతను ఎవరో .. జ్వాలా కోచ్ ఆరిఫ్ . జ్వాలా గుత్తా బలం కోచ్ ఆరిఫ్ అని చెప్పటం జరిగింది. జ్వాల తన కుటుంబ సభ్యులతో కన్న , ఎక్కువ సమయం కోచ్ ఆరిప్ తో గడుపుతానని చెబుతుంది.

 

అయితే మీరు మాత్రం మరో ఆలోచన చేయకండి? ఎందుకంటే అతనితో ఎక్కువు సమయం గడుపుతాను కాబట్టి. సహజంగా చాలా మంది  రకరకాలుగా అర్థం చేసుకుంటారు. కానీ అక్కడ అసలు విషయం ఏమిటంటే? నేను ఎంత సేపు ప్రాక్టీస్ చేయాలి? అనేది ఆయన నిర్ణయిస్తారు. నా కేరీర్ ని కోచ్ ఆరిఫ్ డిజైన్ చేయటం జరిగింది.

 

గత 15 ఏళ్ల నుంచి ఆయన సూచనల మేరకే నేను బ్యాడ్మింటన్ లో రాణిస్తున్నాను. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని బ్యాడ్మింటన్ జ్వాల గుత్తా చెబుతుంది. అంతేకాదు.. ఏ విషయం మీదైన ఖచ్చితమైన అవగాహణ వుండాలనేది కోచ్ ఆరిఫ్ ని చూసే నేర్చుకున్నానని అంటుంది. అందువలనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటం జరిగిందని జ్వాలా ఆనందంగా చెబుతుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more