Tirupati isolated for 48 hours

Tirupati Isolated For 48 hours, Tirupati Isolated For Two Days, Samaikyandhra movement Tirupati, Tirupati Bandh for two days, Tirupati Employees JAC, TTD Employees JAC, Akipiri, Tirumala hills, Tirupati pilgrimage , 48 hour bandh, Anti-Telangana protesters to block roads to Tirupati

Tirupati Isolated For 48 hours, protesters to block roads to Tirupati, Anti-Telangana protesters to block roads to Tirupati

48 గంటల పాటు దిగ్బంధంలో తిరుపతి

Posted: 08/28/2013 09:08 AM IST
Tirupati isolated for 48 hours

రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా 48 గంటల పాటు తిరుపతని అష్టదిగ్బంధనం చేసేందుకు ఉద్యమకారులు సమాయత్తం అయ్యారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు తిరుపతిలో ప్రవేశానికి, తిరుపతి నుంచి బయటకు వెళ్లటానికి వీల్లేకుండా రహదారులను ముట్టడించనున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులకు, ద్విచక్ర వాహనదారులకు మాత్రం సడలింపులిచ్చారు. మరోవైపు చిత్తూరులోనూ మూడు రోజుల పాటు దిగ్బంధానికి ఐకాస పిలుపునిచ్చింది. తిరుపతిలో హోటళ్ల నిర్వాహకులు, వర్తక వాణిజ్య సంఘాలు, వ్యాపారులు, విద్యాసంస్థలు యాజమాన్యాలు రెండు రోజులు బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో రైల్వే స్టేషన్ నుంచి భక్తులకు ఉచిత రవాణా సౌకార్యం సమకూర్చేందుకు తితిదే అంగీకరించినట్లు ఎస్సీ రాజశేఖర్ బాబు తెలిపారు. బస్సు ఎక్కిన ప్రతి భక్తుడికి ఆహార పోట్లాలను అందిస్తుంది. విమానాశ్రయంలో దిగిన భక్తులు తిరుచానూరు సర్కిల్ నుంచి చుట్టూ తిరిగి చెర్లోపల్లి , జూపార్కుల మీదుగా అలిపిరికి చేరుకోవచ్చు. చెన్నై బెంగళూరుల నుంచి వచ్చే వాహనాలు సైతం తిరుచానూరు సర్కిల్ నుంచి అదే మార్గంలో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి తిరుమలకు వచ్చే వాహనాలను కరకంబాడి, లీలామహల్ సర్కిల్ మీదుగా అలిపిరికి వెళ్లేందుకు అనుమతిస్తారు. తిరుపతి పరిసరాల నుంచి తిరుమలకు వెళ్లే మార్గాల్లో ఉద్యమకారులు ఎలాంటి ఆటంకాలు కలించరని ఎస్పీ రాజశేఖర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more