Is ram charan koratala shiva bandla ganesh film stopped

Ram charan Koratala Shiva Bandla Ganesh film stopped,ram charan teja, koratala shiva, yevadu, zanjeer, Ram Charan Not Interested to Bandla Ganesh Movie, Ram Charan Upcoming movies, Producer Bandla Ganesh, director koratala shiva, Bandla ganesh new movie, chiranjeevi

There was also a rumor that a Koratala Shiva,Ram Charan film stopped. Ram Charan and Koratala Shiva are teaming up for a new commercial entertainer.

వీరి కాంబినేషన్ లేనట్లేనా?

Posted: 07/22/2013 09:53 AM IST
Is ram charan koratala shiva bandla ganesh film stopped

నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఆ తరువాత నిర్మాత అవతారం ఎత్తి స్టార్ హీరోల-బడా దర్శకుల కాంబినేషన్ లో సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్లే అనిపిస్తుంది. ఇద్దరమ్మాయిల చిత్రం తరువాత మరో మెగా హీరో రామ్ చరణ్ - కొరటాల శివ కాంబినేషన్ లో గణేష్ నిర్మాతగా ఇటీవలే ఓ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫిలింనగర్ లో ఈ చిత్రం పై భారీ రూమర్ ఒకటి వినబడుతుంది. త్వరలో సెట్స్ పైకి వేళ్లేందుకు సిద్ధమైనందన్న ఈ చిత్రం ఆగిపోయిందని సమాచారం. ఆ రూమర్ ప్రకారం...రామ్ చరణ్ కి కొరటాల శివ చెప్పిన కథ నచ్చలేదని, అప్పటికీ రెండు మూడు లైన్స్ వినిపించినా చరణ్ పెద్దగా ఆసక్తి చూపలదేని చెప్పుకుంటున్నారు. ఆ మధ్య చరణ్ కి, గణేష్ కి చెడిందని, ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమే అనుకున్నా చివరికి ముహూర్తం జరిపి అందర్ని షాక్ కి గురిచేశాడు. తాజాగా కథనచ్చకపోవడం, బండ్ల గణేష్ పట్ల మెగా ఫ్యామిలీ ఆసక్తి చూపకపోవడంతో ఈ చిత్రం ఆగిపొయిందని ఇన్ సైడ్ టాక్. దీంతో కొరటాల శివ కూడా తాజాగా మహేష్ బాబుతో ఓ చిత్రం కమీట్ అవ్వడం కూడా  ఈ రూమర్లకు బలం చేకూరుతుంది. కానీ మెగా అభిమానులు మాత్రం ఇవన్నీ బేస్ లెస్ రూమర్స్ అని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రూమర్లకు బ్రేక్ పడాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more