Meri maa song promo harbhajan singh

eri Maa, Official Song Promo, Harbhajan Singh, Bhajji, Lakhwinder Lucky, Parveen Mehra, Sanjay Glory, new song, latest song, hit song, hindi song

Meri Maa Featuring - Harbhajan Singh Bhajji Producer - Bhajji Madaan Communication Pvt.Ltd

భజ్జీ పాటకు విపరీతమైన క్రేజ్

Posted: 07/20/2013 07:20 PM IST
Meri maa song promo harbhajan singh

ప్రతి మనిషిలో కొన్ని కళలు ఉంటాయి వాటిని ప్రదర్శించినప్పుడే పదిమందికి తెలుస్తాయి. ఇక్కడ కూడా మన ఇండియన్ క్రికెటర్ అయిన హర్భజన్ సింగ్ తనలో క్రికెట్టే కాకుండా మరో కళ ఉందని నిరూపించుకున్నాడు. మన భారత జాతీయ జట్టుకు లెగ్ స్పిన్నర్ గా సేవలు అందించిన హర్భజన్ గత కొంత కాలంగా జట్టులో స్థానంలో కోల్పోయిన ఈయన సింగర్ గా అవతారం ఎత్తి తన కళను బయట పెట్టాడు. హర్భజన్ సింగ్ ఇంతకు ముదు ఓ పంజాబీ పాట పాడిన విషయం తెలిసిందే. తాజాగా మరో పాట పాడి తన కళాప్రదర్శనకు పూనుకున్నాడు. మేరీ మా అంటూ తల్లి గొప్పదనంపై పాట పాడాడు. ఈ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్‌లో హంగామా చేస్తోంది. ఇప్పటికే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో చాలా సందర్భాల్లో క్రికెట్ ఆట తరువాత ఎక్కువగా ప్రేమించేది సంగీతమే అని చెప్పిన భజ్జీ పంజాబీలో నిర్మాతగా మారాడు కూడా. అయితే ఇప్పుడు ఈ పాటకు మంచి రెస్పాండ్ రావడంతో ఎలాగు జట్టులో స్థానం కోల్పోయాడు కాబట్టి హర్భజన్ ని క్రికెట్ ని వదిలి పెట్టి సినిమా ఫీల్డులో ట్రై చేస్తే తప్పక రాణిస్తాడని అంటున్నారు. కానీ హర్బజన్ మాత్రం ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడే సత్తా తనలో ఉందని చెప్పుకున్నాడు. తిరిగి జట్టులోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నానని చెప్పాడు. ఐపియల్ ముంబై జట్టు తరఫున ఆడి రాణించినట్లు ఆయన తెలిపాడు. చూద్దాం జాతీయ జట్టులోకి వస్తాడో రాడో ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more