Attarintiki daredi movie audio function july 19th

attarintiki daredi audio release, pawan's attarintiki daredi audio release on july 19th, attarintiki daredi audio launch, attarintiki daredi audio release date, attarintiki daredi audio release date confirmed, attarintiki daredi wallpapers, attarintiki daredi teaser, attarintiki daredi trailer, trivikram attarintiki daredi movie, director trivikram, pawan kalyan, sruthi hussan, music director devisri prasad, attarintiki daredi posters, attarintiki daredi movie working stills, attarintiki daredi gallery, attarintiki daredi videos, attarintiki daredi movie release date, attarintiki daredi auido launch, attarintiki daredi first look, Attarintiki Daredi, Pawan Kalyan, Pawan Kalyan Attarintiki Daredi, Pawan's new film, Pawan's new movie, Pawan's film audio release, Pawan's Attarintiki Daredi audio release, Attarintiki Daredi audio release on 19th July, Attarintiki Daredi audio release function

Pawan Kalyans Atharintiki Dharedhi audio release function will be held at Shilpa Kala Vedika on July 19th. The movie will hit the screens on Aug 7th 2013.

ఆడియో తేది ఖరారు అయ్యింది

Posted: 07/17/2013 09:24 AM IST
Attarintiki daredi movie audio function july 19th

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అత్తారింటికి దారేది ’ చిత్రం ఆడియో పై ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పడు ఆ వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో విడుదల తేదీతో పాటు వేదిక కూడా ఖరారైంది. ఈ నెల 19న శిల్పకళా వేదికలో ఆడియో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యి యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు కొడుతుండటంతో  దీనికి వచ్చిన స్పందనను చూసి ఆడియోను గ్రాండ్ విడుదల చేయాలని  భావించి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడియో ఫంక్షన్ కి తేది ఖరారు కావడంతో అభిమానులు ఎంతో ఆత్రుతలో 19వ తేదీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఆడియో ఫంక్షన్ కి మెగా ఫ్యామిలీ నుండి కొంత మంది హీరోలు వస్తారని అంటున్నారు. అందులో చిరంజీవి ఉంటారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇటీవల జరిగిన కొన్ని విషాద సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఇలాంటి ఆడియో వేడుకలకు కఠిన నిబంధనలు పెట్టడంతో ఆడియో ఎలా జరుగుతుందో అని నిర్మాతల్లో భయం పట్టుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 7న విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more