Telugu desam nara chandrababu naidu visit in dehradun

nara chandrababu naidu visit in dehradun, chandrababu naidu to visit flood-hit uttarakhand, dehradun, uttarakhand flood victims at ap bhavan, chandrababu naidu meets uttarakhand flood victims at ap bhavan, breaking news, ap politics, political news, andhra news

Nara Chandrababu Naidu visit in Dehradun

తెలుగు వారికి కోసం బాబు మరో సాహాసం

Posted: 06/26/2013 05:53 PM IST
Telugu desam nara chandrababu naidu visit in dehradun

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగు వారి కోసం మరో అడుగు ముందుకేసి సాహాసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి హుటాహుటిన డెహ్రాడూన్ బయలుదేరి వెళ్ళారు. అక్కడ తెలుగు బాధితులు ఆందోళనలో ఉన్నట్లు తెలియడంతో ఆయన బయలుదేరి వెళ్ళారు. హెలికాఫ్టర్‌లో ఎక్కడానికి తెలుగు బాధితులకు టోకెన్లు ఇవ్వడం లేదని, వారు తిండితిప్పలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో అక్కడ పరిస్థితిని సమీక్షించిన అనంతరం చంద్రబాబు నాయుడు ఉత్తరాఖండ్ సీఎం విజయబహుగుణ దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. బధిరీనాథ్, కేధార్‌నాథ్‌లో తెలుగు బాధితులను అధికారులుపట్టించుకోవడంలేదని, భోజన వసతి కూడా కల్పించడంలేదని బాధితులు వాపోయారు. ఈ పరిస్థితినిఅక్కడ సిఎందృష్టికి తీసుకువెళ్ళి బాధితులను ఆదుకోవాలని చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేయనున్నారు. ఒకవేళ ఉత్తరాఖండ్ సీఎం చేతులు పైకిఎత్తివేస్తే చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున హెలికాఫ్టర్లను ఏర్పాటు చేసి తెలుగు బాధితులను ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్నారు. ఇందు కోసం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలియవచ్చింది. అంతకు ముందు బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులతో చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని త్వరగా రాష్ట్రానికి చేర్చాలని కోరిన బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఏ పార్టీ నాయకుడైతేమీ ..ఆపదలో ఉన్న తెలుగు ప్రజలను రక్షించటానికి చేసే సాహసం ఆయనలో ఉంది. ఆ సాహసం చేసి , ఆయన రాజకీయ భవిష్యత్తు కోసమా, పదవి కోసమా అనేది పక్కన పెడితే.. తెలుగు ప్రజలను ఆదుకోవాలనే తపన ఆయనలో నిండుగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి చంద్రబాబు చేస్తున్న పని రాజకీయంలాగా అనిపించటం తప్పులేదు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు అధికారం కోసమే బాధితులకు సహాయం చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అన్ని చోట్లు ఈ రాజకీయపు మాటలు పనికిరావనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలి.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more