Hero gopichand gets married to reshma

gopichand marriage in hyderabad, gopichand sangeeth ceremony in hyderabad, gopichand marriage with reshma, gopichand with his wife reshma in sangeeth ceremony,Gopichand wedding pics,Gopichand wedding images,Gopichand marriage photos,Gopichand marriage

gopichand marriage in hyderabad, gopichand sangeeth ceremony in hyderabad, gopichand marriage with reshma, gopichand with his wife reshma in sangeeth ceremony,Gopichand wedding pics,Gopichand wedding images,Gopichand marriage photos,Gopichand marriage

అంగరంగ వైభవంగా గోపీచంద్ వివాహం

Posted: 05/13/2013 11:53 AM IST
Hero gopichand gets married to reshma

టాలీవుడ్ ఇండస్ట్రీకి విలన్ న్ ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత హీరోగా మారి, మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్ వివాహం రాత్రి 2-16 నిమిషాలకు హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఎన్ కన్వెక్షన్ సెంటర్ లో సినీ, రాజకీయ, బంధువర్గ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. హీరో శ్రీకాంత్ స్వయాన అక్క కూరుతు అయిన రేష్మ మెడలో గోపీచంద్ మూడుముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకకు పలువు సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు హాజరై దంపతులను ఆశీర్వదించారు.. ఈ పెళ్లికి టీడీపి అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి దగ్గబాటి పురంధరీశ్వరి దపంతులు, జీవిత – రాజశేఖర్ దంపతులు, ఈనాడు గ్రూపు ఛైర్మన్ రామోజీరావు ,  దర్శకుడు దాసరి నారాయన రావు, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు పవన్ కళ్యాన్, అల్లు అర్జున్ దపంతులు, హీరో నాని దంపతులు, జగపతి బాబు, యువ హీరోలు ప్రభాస్, రానా, అల్లరి నరేష్, సిద్దార్థ్ ఇంకా పలువురు నటీనటులే కాకుండా, ఈ పెళ్లిని చూడ్డానికి భారీ సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోపీచంద్ అభిమానులు కుడా తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కనులపండువగా ఈ వివాహ మహోత్సవం జరిగింది.

 

Celebs at Gopichand Sangeet Gallery

Celebs at Gopichand Sangeet Function

 

Gopichand Wedding Reception Gallery

Gopichand Wedding Reception

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more