Greeku veerudu movie releasing on may 3rd

greeku veerudu movie release, akkineni nagarjuna, nayana tara, meera chopra, kota srinivasarao, thaman, dasarath, m s narayana

greeku veerudu movie releasing on may 3rd

గ్రీకు వీరుడు సినిమా మే 3న విడుదల

Posted: 05/01/2013 04:56 PM IST
Greeku veerudu movie releasing on may 3rd

నాగార్జున, నయనతార జంటగా సినీ ప్రేమికులంతా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చిత్రం గ్రీకు వీరుడు మే 3 న విడుదల అవుతోంది. 

సెన్సార్ బోర్డ్ U/A  సర్టిఫికేట్ ఇచ్చి చిత్రాన్ని క్లియర్ చేసింది. 

దశరథ్ రచించి దర్శకత్వం చేసిన గ్రీకువీరుడు సినిమాలో నాగార్జున చాలా అందంగా కనిపిస్తున్నాడని స్టిల్స్ చెప్తున్నాయి.  ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. 

సినిమాల పేర్లు బాగా అలరించిన పాటలలోని మాటలతో పెట్టటం అలవాటు కాబట్టి, నాగార్జున, టబు నటించిన నిన్నే పెళ్ళాడుతాలో గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ మొదలైన పాటలోని మొదటి భాగాన్ని ఈ సినిమాకి టైటిల్ గా పెట్టటం వలన అది తెలుగు ప్రేక్షకులకే పరిమితం కాబట్టి ఈ చిత్రాన్ని లవ్ స్టోరీగా తమిళంలో విడుదల చేస్తున్నారు. 

ఇతర తారాగణంలో మీరా చోప్రా, కె.విశ్వనాథ్, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, శరత్ బాబు, ఎమ్.ఎస్.నారాయణ, అలీ, వేణు మాధవ్, రఘుబాబు, నాగిరెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more