Salt effect 23 lakhs people died

salt effect, 23lakhs people death, heartattack, paralysis, american heart association, 2010 global burden of diseases study, scientist geetanjali singh

salt effect, 23lakhs people death, heartattack, paralysis, american heart association, 2010 global burden of diseases study, scientist geetanjali singh

salt-effect-23 lakhs-people-died.png

Posted: 03/23/2013 11:26 AM IST
Salt effect 23 lakhs people died

heartattack

మీరు విన్నది... మీరు చదివేది... నిజమే... ఉప్పు ఇప్పటికే చాలా మందినే చంపేసింది. ఉప్పు ఒకర్ని ఇద్దర్ని కాదు... ఏకంగా 23 లక్షల మందిని చంపేసింది. మనం తినే ఆహారంలో కొద్దిగ ఉప్పు తక్కువగా ఉంటేనే సప్పగా ఉందని మరింత వేసుకుంటాం. అందుకే ఉప్పు పై పూర్వం ఓ సామెత ఉంది. ‘అన్నేసి చూడు... నన్నేసి చూడు... ’ కూరలో వేయాల్సినవి అన్ని వేసి ఉప్పు వేయక పోతే... ఆ కూరకే రుచి రాదు. అలాంటి ఉప్పు మన ప్రాణాల్నే హరిస్తుంది. మనిషి రోజుకు సగటును వెయ్యి మిల్లి గ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటే గుండెకు ముప్పు వస్తుందట. ఈ నిజాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ శాస్త్రవేత్తలు దేశం, వయసు ఆధారంగా స్త్రీ, పురుషుల్లో ఉప్పు వాడకంపై  1990 - 2010 మధ్య ఈ అధ్యయనం చేశారు. 50 దేశాల్లోని 303 సంస్థలకు చెందిన 488 మంది శాస్త్రవేత్తలు ఇందులో ఈ పరిశోధనలో పాల్గొని ఈ నిజాలు వెల్లడించారు. దేశం, వయసు ఆధారంగా స్త్రీ, పురుషుల్లో ఉప్పు వాడకంపై పరిశోధన చేశారు. 1990 - 2010 మధ్య ఈ అధ్యయనం జరిగింది. 50 దేశాల్లోని 303 సంస్థలకు చెందిన 488 మంది శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ టీంలో భారత సంతతికి చెందిన  గీతాంజలి సింగ్ కూడా ఉన్నారు. ఈ సర్వేను ఇటీవల వాషింగ్ టన్ లో జరిగిన ‘అమెరికన్ హార్డ్ అసోషియేన్ ’లో వెల్లడించింది. సో.... ఉప్పును వాడకాన్ని తగ్గింది.... పదికాలల పాటు చల్లగా ఉండండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police and family versions on liyaqat
Cbi issued notice to kvp on jagan case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more