Aaradhya bachchan gets property worth rs 54 crores

aishwarya rai bachchan, aaradhya bachchan, aishwarya and abhishek, amitabh bachchan, aaradhya bachchan gets property worth rs 54 crores, amitabh bachchans 70th birthday, property in dubai

aaradhya bachchan gets property worth rs 54 crores

aaradhya-bachchan.gif

Posted: 03/02/2013 11:45 AM IST
Aaradhya bachchan gets property worth rs 54 crores

aaradhya bachchan gets property worth rs 54 crores

ప్రపంచంలో ఇప్పటి వరకు  ఇంత చిన్న వయసులో  కొన్ని కోట్ల కు  అధిపతి అయిన దాఖలు లేవు. ఇప్పుడు  బాలీవుడ్  బిగ్ బీ మనవరాలు  ‘ఆరాద్య’ పేరును చెప్పుకోవాలి. ఆ పాప ఇప్పుడే కొన్ని కోట్లకు అధిపతి అయింది. ‘పుడితే ‘ఐశ్వర్య’వంతుల ఇంట్లో పుట్టాలి. రూపాయి విలువ తెలియని వయసులోనే కోట్లకు అధిపతి అయిపోవచ్చు’’ అని బాలీవుడ్‌లో చాలామంది చెప్పుకుంటున్నారు. దానికి కారణం చిన్నారి ‘ఆరాధ్య బచ్చన్’. బిగ్ బి అమితాబ్‌బచ్చన్ మనవరాలు, ఐశ్వర్యాఅభిషేక్‌ల ముద్దుల కూతురైన ఈ పాప వయసు 15 నెలలు. కానీ ఆ పసిపాప పేరు మీద ఉన్న ఆస్తి విలువ 54 కోట్లు. ఈ విషయం విన్నవాళ్లు ఆరాధ్య అదృష్టం గురించి మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆ మధ్య తన ముద్దుల కూతురి కోసం అభిషేక్ చాలా ఖరీదైన ఆడి ఏ8 కారు కొన్నారు. తాజాగా ఆరాధ్య పేరు మీద దుబాయ్‌లో 54 కోట్లు విలువ చేసే ఓ ప్రాపర్టీ కొన్నారని సమాచారం.ఒకటి, రెండు, మూడు అంకెలే తెలియని వయసులో అన్ని కోట్లకు అధిపతి అయ్యింది ఆరాధ్య.

aaradhya bachchan gets property worth rs 54 crores

అసలు ఈ పాప పుట్టినప్పటి నుంచే సెలబ్రిటీ అయిపోయింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆస్పత్రి నుంచి పాపను ఎత్తుకుని ఐష్ బయటికొస్తుంటే.. ఫొటోలు తీయడానికి చాలామంది ప్రయత్నించారు.  ఐష్ కుమార్తె ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించడానికి పలు ఆంగ్ల పత్రికలు ఆసక్తి కనబర్చాయి. మీ పాప ఫొటో ఇస్తే.. మేమింత ఇస్తాం అంటూ బచ్చన్ కుటుంబానికి ఓ భారీ ఆఫర్‌ని సదరు పత్రికలు ఇచ్చాయి. కానీ మా ఆరాధ్య షో పీస్ కాదంటు బచ్చన్ కుటుంబం అందుకు నిరాకరించింది. చివరికి అమితాబ్ 70వ పుట్టినరోజు వేడుకలో ఆరాధ్య అందరి కంటబడింది. ఆ తర్వాత ఐష్ ఓ అవార్డ్ స్వీకరిస్తూ.. కూతుర్ని ఎత్తుకుని మరీ వేదిక ఎక్కారు. ఆరోజు ఆ వేడుకకు ఆరాధ్య ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. ఆ విధంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న ఈ పదిహేను నెలల బేబీ ఇప్పుడు 54 కోట్ల ఆస్తి రూపంలో మరోసారి వార్తల్లోకెక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former president musharraf announces return to pakistan
Charan jumps from 3 storey high building  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more