Namrata shirodkar tattooed mahesh babu and children names

namrata shirodkar tattoo, namrata shirodkar tattoo photos, exclusive namrata shirodkar tattoo, namrata shirodkar photos, mahesh babu with namrata shirodkar , namrata shirodkar tattoo photos, images of namrata shirodkar tattoo, maheshbabu wife namratha, tattoo on namratha hand, devanagiri style tattoo, famous foriegn designer, tattoo mark on namratha hand, youth and fans compliments to prince as lucky husband

namrata shirodkar tattooed mahesh babu and children names

namrata-shirodkar.gif

Posted: 02/27/2013 08:55 PM IST
Namrata shirodkar tattooed mahesh babu and children names

namrata shirodkar tattooed mahesh babu and children names

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య అయిపోయిన నటి నమ్రతా శిరోద్కర్ పై ఇప్పుడు మీడియా ఫోకస్ పెట్టింది.  మాజీ మిస్ ఇండియాగా,  పాపులర్ హీరోయిన్ అయిన నమ్రత. మహేష్ బాబు  ప్రేమ పెళ్లి చేసుకోని హాయిగా జీవితం గడుపుతుంది. రీసెంట్ గా నమ్రతా, కొంతమంది హీరోయిన్లు చేసిన పనిని ఫాలో అయినట్లు తెలుస్తోంది. నయన తార, త్రిష,  తాప్సీ లాంటి  హీరోయిన్లు హవా చూపించాలనే ఉద్దేశంతో  ఆ పనిచేశారు. అంటే సినిమాల్లో  అవకాశాల కోసం, అభిమానుల కోసం,  ప్రేమించిన ప్రియుడి కోసం ఈ ముగ్గురు  హీరోయిన్లు తొందరపడి ఆ పని చేశారు.  ఈ విషయం లో  ఇటీవల నయన తార  ఈ పచ్చబొట్టు పై ఒక ప్రకటన చేసింది.  అభిమానం, ప్రేమ ఉండాలనే గానీ  పచ్చబొట్టు పొడిపించుకోరాదని ఆమె అమ్మాయిలకు సలహా ఇచ్చినట్లు కోలీవుడ్  వర్గాల సమాచారం.  అయితే  ఇదే బాటలో మహేష్ బాబు భార్య  నమ్రత కూడా తన చేతిపై టాటూ ( పచ్చబొట్టు ) వున్నట్లు  లేటేస్ట్ గా  టాలీవుడ్ లో  టాక్ నడుస్తుంది.  పెళ్లి చేసుకున్న తరువాత  నటనకు బై చెప్పి, ఇంటికే పరిమితం అయిన నమ్రతలో ఇలాంటికోణం కూడా ఉందని టాలీవుడ్ జనాలు చెవులు కొరుకుంటున్నారు.

namrata shirodkar tattooed mahesh babu and children names

ఇంతకీ  నమ్రత టాటూ ఏం వేయించుకుందని  మహేష్ బాబు అభిమానులు, మీడియా వారు, నమ్రతకు ఫోన్లు చేస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. అయితే  నమ్రత  తన భర్త , పిల్లలు గౌతమ్, సితార లపై వున్న ప్రేమను  చూపించడానికి , వారి ముగ్గురు పేర్లను  తన కుడి చేతి మీద టాటూని ఫారిన్ లో  ఒక పేరొందిన డిజైనర్  చేత  వేయించకుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  అయితే నమ్రత కుడి చేతి పై  ఉన్న టాటూ చూసిన ఆమె స్నేహితులు  స్పందిస్తూ.. ఇది  ప్రపంచంలోనే బెస్ట్ టాటూ అంటూ కితాబిస్తున్నారు.  ఈ టాటూ గురించి  మీడియా వారు నమ్రతాను అడిగితే.. ఆమె చాలా సున్నితంగా ఇది వ్యక్తిగత విషయం అని  చెప్పి తెలివిగా తప్పించుకుందని మీడియా వర్గాలు అంటున్నాయి.  అయితే నమ్రత టాటూ మాత్రం దేవనాగిరి ఫాంట్ తో ఉన్నట్లు  ఆమె స్నేహితులు చెబుతున్నారు. ఈ టాటూ పై మహేష్ బాబు చాలా హ్యాపిగా ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Velagam vani saraswathi
Ap govt engineers stay in lavish russian hotel  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more