India wins cricket first test match at chennai

first test match at chennai, india australia first test, indian cricket team

india wins cricket first test match at chennai

victorious-india.png

Posted: 02/26/2013 11:30 AM IST
India wins cricket first test match at chennai

నిన్నటి నుంచీ భారత్ విజయ పరంపరలే వినవస్తున్నాయి.  నిన్న శ్రీహరి కోట నుండి అంతరిక్షంలోకి ఏడు సాటిలైట్లను మోసుకెళ్ళిన పిఎస్ఎల్ వి సి-20, ఈ రోజు చెన్నైలో భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో భారత ఘన విజయం. 

నిన్న సాయంత్రం 6.01 కి అంతరిక్షంలోకి ఎగిసిన పిఎస్ఎల్ వి భారత్ ఫ్రెంచ్ సంయుక్తంగా నిర్మించిన సరల్ తో పాటు మరో ఆరు సాటిలైట్లను మోసుకెళ్తూ నిర్ధారిత ఆర్బిట్ లో ప్రవేశించింది.

చెన్నై లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ స్కోరు ఇలా-

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి మొదటి ఇన్నింగ్స్ లో తీసిన పరుగులు – 380
దానికి దీటుగా భారత తీసిన పరుగులు- 572
రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తీసిన పరుగులు – 241
చాలా సులువుగా భారత్ ఆడి తీసిన పరుగులు రెండు వికెట్ల నష్టానికి – 50

మార్చి 2 నుండి జరగబోయే రెండవ టెస్ట్ మ్యాచ్ కి హైద్రాబాద్ వేదిక.  దానికి టిక్కెట్ల విక్రయం నిన్ననే మొదలైంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandra babu fire on cm kiran kumar reddy
Narendra modi proposed as pm candidate for 2014 elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more