One billion rising campaign on february 14

one billion rising campaign, violence against women, rise and dance, 14th feb 2013 to stop violence against women, celebrate v day, one billion rising movement

one billion rising campaign on february 14.one in three women on the planet is likely to be beaten or raped during their lifetime and with the world population pegged at 7 billion, the numbers of victims add up to more than one billion women, said representatives of the one billion rising collective, a global campaign to end gender violence

one-billion-rising.gif

Posted: 02/12/2013 03:53 PM IST
One billion rising campaign on february 14

one billion rising campaign on february 14

ఫిబ్రవరి 14 వంద కోట్ల మందితో మార్చ్ రెఢీ అవుతున్నారు. ఈ మార్చ్ లో మగవారికి స్థానం  లేదట. కేవలం వంద కోట్ల మంది మహిళలే  ఈ మార్చ్ లో పాల్గొంటున్నట్లు  సమాచారం. ఈ మార్చ్ తెలంగాణ రాష్ట్రం కోసం కాదులేండి. మార్చ్  అంటే  తెలంగాణ కోసం  కేసిఆర్ ఆద్వర్యంలో  జరిగిన మార్చ్ గుర్తుకు వస్తుంది. ప్రపంచ స్థాయిలో  ఈ మార్చ్ జరుగుతుందని చెబుతున్నారు. ఈ ఉద్యమాన్ని  మహిళలే చేయటం విశేషం.   ప్రపంచ  జనాభాలో  సుమారు వంద కోట్ల మంది మహిళలు  ఏదో ఒక విధంగా  వేదింపులకు గురయిన వారే  వారంతా  వాలెంటైన్స్  డే  రోజున తమ హక్కులూ, స్వేచ్చా  సమానత్వంతో  కూడిన  జీవితం  గురించి  దేశదేశల్లో  గొంతు విప్పునున్నారు.  ఈ మహా కార్యక్రమం పేరు ‘వన్ బిలియన్ రైజింగ్’.   దీనికి  దాదాపు  194 దేశాలు వేదిక  కాబోతున్నాయి.  దీనిలో  భాగంగా  బాధిత  మహిళలతో  పాటూ వారికి  అండగా  నిలవాలనుకునే స్ర్తీలు, నాయకురాళ్లు  ఫిబ్రవరి 14న రోడ్లపై డ్యాన్స్ లతో , ధర్నాలతో  సహా వివిధ  కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

one billion rising campaign on february 14

సుమారు పదిహేనేళ్ల  క్రితం 1998 లో సరిగ్గా  ప్రేమికుల  రోజునే  మహిళలపై  జరిగే  హింసకు  వ్యతిరేకంగా  వి-డే  పేరుతో  ఉద్యమాన్ని అమెరికాకు  చెందిన ప్రఖ్యాత  రచయిత్రి  ఈవ్  ఎన్ స్లర్ ప్రారంభించింది.  ఆ కార్యక్రమం  ఎన్నో దేశాల్లోని  బాధిత  మహిళలకు  అండగా  నిలిచింది. ఈ ఫిబ్రవరి 14తో ఆ ఉద్యమం  మొదలై పదిహేనేళ్లు పూర్తి  చేసుకుంటోంది. ఈ సందర్భంగా  వన్ బిలియన్  రైజింగ్  కార్యక్రమానికి  రూపకల్పన  చేశారు.  ఢిల్లీలోని  పార్లమెంట్  భవనం దగ్గర  మార్చ్తో  పాటూ మనదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వన్ బిలియన్  రైజింగ్ పోరాటంలో  పాల్గొనేందుకు  స్వచ్చంద సంస్థలూ, మహిళలూ సిద్దమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pharmacy college owner family murder in nellore
Minister chiranjeevi meets rahul gandhi on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more