Sonakshi sinha college days

actress sonakshi sinha, sonakshi new movie, sanakshi movies, Sonakshi Sinha pictures, dance master prabhudeva, sonakshi sinha college days

sonakshi sinha college days. Indian Bollywood actress. She marked her debut in the Hindi film industry with 2010's Dabangg opposite Salman Khan

sonakshi-sinha.gif

Posted: 02/02/2013 04:10 PM IST
Sonakshi sinha college days

sonakshi sinha college days

బాలీవుడ్ భామల్లో  ఐశ్వర్యారాయ్, కత్రీనా, కరీనా, లాంటి  హీరోయిన్ల తరువాత  వినబడుతున్న  పేరు సొనాక్షి సిన్హా.  బాలీవుడ్ లోకి తక్కువ టైమ్ అడుగుపెట్టి  ఎక్కువ  క్రేజ్ కొట్టేసిన  దబంగ్ భామ సోనాక్షి. తన తొలి  సినిమాతోనే  వంద కోట్లు క్లబ్బులో  చేరిన చిన్నది సొట్ట బుగ్గల సోనాక్షి.  ఇప్పుడు  ఈమె కోసం బాలీవుడ్ లో క్యూకడుతున్నారు.  ప్రముఖ హీరోలకు లంచ్ సమయంలో పుల్ భోజనం పెడుతూ మంచి గుర్తింపు తెచుకున్నహీరోయిన్  సోనాక్షి. ఇప్పుడు ఈ భామ లంచ్ బాక్స్ కోసం  అనేక మంది హీరోలు చాలా ట్రై చేస్తున్నట్లు బాలీవుడ్ సమాచారం. అయితే సోనాక్షి సొంపులకు , ఒక డ్యాన్స్ మాష్టార్ సైతం మెలికలు తిరిగిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఆ డ్యాన్స్ మాష్టార్  సోనాక్షి కి రాత్రి పగలు అని తేడాలేకుండా  డ్యాన్స్ నెర్చించటం జరిగిందట. అంతేకాదట ఆ డ్యాన్స్ మాష్టార్ కు అన్ని విధాల ఉపయోగిపడినట్లు బాలీవుడ్ సమాచారం.   అందువలనే  డ్యాన్స్  చేయటంలో మంచి మెలుకువలు నేర్చుకోవటం జరిగిందని  బాలీవుడ్ బాబులు  అంటున్నారు.  ఇవన్నీ పక్కనే పెడితే  సోనాక్షి  మంచి హీరోయిన్ గా మార్కులు కొట్టేసిందనేది పక్క నిజం.  ఈ ఆనందంలో సోనాక్షి కొన్ని నిజాలు బయటపెట్టింది.  ఆమె కాలేజీ చదువుకొనే రోజుల్లో  జరిగిన  కొన్ని  విషయాలు చెప్పటం జరిగింది.  ముంబైలోని  ఎస్ఎన్ డీటీ కాలేజ్ లో  ఫ్యాషన్  డిజైనింగ్ కోర్సు చేసే రోజుల్లో హాయిగా ఉండేదట.  ఆమె చదివే కాలేజీలో అబ్బాయిలు ఉండేవారు కాదట.  అంటే  అది అమ్మాయిల యూనివర్సిటీ.  అబ్బాయిలతో   బాతాఖానీలకు  చోటు లేకుండ పోయిందని  సోనాక్షి చాలా బాధపడేదని  చెబుతుంది.   చదువులో మాత్రం ఎక్కువు మార్కులు తెచ్చుకోవాలని  రాత్రుళ్లూకష్టపడి  చదువే అలవాటు ఆమె బాగా ఉందని చెబుతుంది.  సెలవులొస్తే  స్నేహితులతో సరదాగా  సినిమాలకెళ్లడం లేదంటే  పొద్దంతా  నిద్ర పోవడమే సోనాక్షి పని.  అప్పుడు  ఆమెలో కొత్త కొత్త హంగులు రూపుదిద్దుకుంటున్నాయి.

sonakshi sinha college days

 సోనాక్షిలోని అందం  చూసి అద్దానికి కూడా  రొమాన్స్ కోరికలు పుట్టే విధంగా  ఆమె శరీరం సౌష్టంగం తయరైంది. అయితే డబ్బులున్నాయని  దర్పం ప్రదర్శించడం అసలు ఇష్టమే ఉండేది కాదట. అందుకే  కాలేజీకి ఆటోల్లో,  లోకల్  ట్రైన్ లో వెళ్లటం జరిగేదని  చెబుతుంది. అలా వెళ్లినప్పుడు  అబ్బాయిలు సోనాక్షి  ఒంపు సొంపులు చూడటం కోసం బైకుల మీద, ఖారీదైన కార్లు, వారి డబ్బు హోదా, ప్రదరిస్తూ ఆమె చూట్టు తిరిగేవారట. కానీ సోనాక్షి మాత్రం  తమ అందాలను  చాలా జాగ్రత్తగా కాపాడుకొనే పనిలో బిజీగా ఉండేదట.  ఆమె ఇలాంటి మగాళ్లు అంటే అసలు ఇష్టం ఉండదని చెబుతుంది.  ఆమెకు ఆ మగాళ్లు అంటే  చాలా ఇష్టమని నవ్వుతూ, కొంచెం కొంచెం సిగ్గుపడుతు చెబుతుంది సొట్టబుగ్గల చిన్నది.  ఆ మగాళ్లు అంటే ?  మంచి సెన్సాఫ్ హ్యూమర్  ఉండి ఎదుటి వాళ్లని  అర్థం చేసుకునే  మగాళ్లంటే  వారికి సర్వం ఆర్పించటానికి  సిద్దమేని  ఈ మెరుపు కళ్ల చిన్నది చెబుతుంది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదులేండి? ఎందుకో మీకు తెలుసు. ఇప్పుడు ఎలాంటి వారైన రెఢీ అంటుంది ఈ భామ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rangam fame kv anand to work with rajinikanth
Anna hazare rejects new lokpal bill draft  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more