Da case jagan judicial remand extended till feb 14

jaganmohan reddy, sunil reddy, srinivas reddy, mopidevi venkata ramana rao, gali janardhan reddy, dharmana prasada rao, andhra pradesh,

da case: jagan judicial remand extended till feb 14. a special cbi court today extended till february 14, the judicial remand of ysr congress chief y s jaganmohan reddy and other accused in connection with the case of alleged disproportionate assets involving him

jagan_judicial_remand.gif

Posted: 01/31/2013 04:58 PM IST
Da case jagan judicial remand extended till feb 14

da case: jagan judicial remand extended till feb 14

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి , గనుల కుంభకోణంలో  అరెస్టై జైల్లో  ఉన్న  గాలి జనార్థన్ రెడ్డి,  ఓఎంసీ కేసులో  నిందితులుగా ఉన్న మరికొంతమందికి  సీబీఐ కోర్టు  రిమాండ్  పొడిగించింది.  బెయిల్ కోసం ఎదురుస్తున్న నాయకులు? వీరికి బెయిల్ ఇవ్వటానికి  సీబీఐ కోర్టు  నిరాకరించింది. జగన్ అక్రమాస్తుల కేసు, ఎమ్మార్, ఓఎంసీ కేసు నిందితులకు నాంపల్లి సీబీఐ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులకు సంబంధించి జగన్, గాలిజనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు ఫిబ్రవరి 14 వరకు రిమాండ్ పొడిగించింది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

da case: jagan judicial remand extended till feb 14

ఈ కేసుకు సంబంధించి ధర్మానను ప్రశ్నించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఈనెల 17న సీబీఐ కోర్టు ఆదేశం మేరకు విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఎమ్మార్ కేసు నిందితుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరుకాకపోవడంపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తపరిచింది. మీటింగ్‌లు ఉన్నాయని ఎన్నిసార్లు తప్పించుకుంటారని ఎల్వీ న్యాయవాదులను కోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఎన్ని మీటింగులకు హాజరయ్యారో తెలపాలని లాయర్లను కోర్టు ఆదేశించింది. అయితే తదుపరి విచారణకు ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరవుతారని కోర్టుకు లాయర్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఒక్కసారి కూడా ఎల్వీ కోర్టుకు హాజరుకాలేని విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr and kodandaram arrested
Cm jayalalitha statement on vishwaroopam movie ban  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more