2012 international chinese film festival

chinese film festival, 2012 international chinese film festival, telugu short film, telugu short film golden mango, govindra raju, telugu film, nternational Chinese Film Festival

2012 international chinese film festival

chinese film festival.gif

Posted: 12/22/2012 04:37 PM IST
2012 international chinese film festival

2012 international chinese film festival

ఏ దేశ మేఁగినా, ఎందు కాలిడిన, ఏ పీఠమెక్కినా, యెవ రెదు రయిన, పొగడరా, నీ తల్లి భూమి భారతిని, నిలుపరా, నీ జాతి నిండు గౌరవము! అని ఒక మహాకవి రాయటం జరిగింది.  ఈ విషయాన్ని కొంత మంది భారతీయలు ఇప్పటికి ప్రపంచ దేశలలో పాటిస్తూ,  తెలుగోడికి  ఉన్న గొప్పతనం ఏమిటో నిరూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఒక యువకుడు  చైనాలో  తెలుగోడి సత్తా ఏమిటో  రుచి చూపించాడు గోవిందరాజ్.  చైనా చలన చిత్రోత్సవం .. బరిలో  173 సినిమాలు .. ప్రదర్శనకు వచ్చాయి. అందులో  ఎంపికైనవి  ముప్పై నాలుగు సినిమాలో.  ఆ ముప్పై నాలుగో  ఒకటి మన తెలుగు యువకుడు రూపొందించిన  సినిమా.  ఎక్కడో మారూమూల పల్లె.  గిరిజన  తండాలో పుట్టిపెరిగిన  కుర్రాడో.  ఊరు దాటి  పెద్ద చదువులు చదివితే  గొప్పే అలాంటిది  చదువుతూనే .. సొంతంగా  అఘుచిత్రం రూపొందించాడు.   అంతర్జాతీయ  చిత్రోత్సవలో మెరిశాడు.  అతడే ఆదిలాబాద్   జిల్లా దేవాపూర్ ఏజెన్సీ  ప్రాంతం యువకుడు గోవిందరాజ్.   ఇతన్ని అందరు రాజు   అని పిలుస్తారు.   రాజు  ఆలోచనలు  మొదటి నుండి  డ్రాయింగ్ పై  ఎక్కువ ఆసక్తి చూపేవాడు.  రాజ్ గీసే బొమ్మలు  అచ్చం ప్రక్రుతిలో కలిసిపోయే విధంగా ఉండేవి. అతన్ని స్నేహితులు  నీ ప్రతిభకు  ఫైనార్ట్స్  కోర్సు చేస్తే  బాగుంటుందని  సలహాలు చెబుతుంటేవారు. అయితే రాజ్  స్నేహితుల సలహాల మేరకు  హైదరాబాద్ కు వచ్చి   జేఎన్ టీయూలో  కోర్సు చేస్తూనే  మల్టీమీడియా  వెబ్ డిజైనింగ్ కోర్సులు పూర్తి చేశాడు.  అలాంటి సమయంలో నే  రాజుకు  సినిమాలపై   మక్కువ పెరిగింది.    ఆ మక్కవతోనే  పుణెలోని  ఫిల్మ్  అండ్  టెలివిజన్  ఇనిస్టిట్యూట్  ఆఫ్  ఇండియాలో ఫిల్మ్  డైరెక్షన్  కోర్సులో సీటు సంపాదించాడు.  

2012 international chinese film festival

రాజు సొంత  ఆలోచనలతో  గోల్డెన్ మ్యాంగో  అనే లఘచిత్రాన్ని  తెరకెక్కించాడు.   గోల్డెన్ మ్యాంగో  కోర్సులో  భాగంగా  చేసిన  సినిమా.  పరిమిత పాత్రలు,  పరిమిత వనరులతోనే  పూర్తిగా స్టూడియోలోనే చిత్రం నిర్మించాడు.  ఇరవై అయిదు నిమిషాల నిడివి  ఉండే ఈ చిత్రాన్ని  ఏడు రోజుల్లో  పూర్తి చేసినా దీని కోసం  ఆరు నెలలు  కష్టపడ్డాడు.  ప్రపంచీకరణ, అసంబద్ద మార్కెట్  విధానాల  కారణంగా మనకే  సొంతమైన వస్తువులు మనకు అందకుండా పోతున్నాయనేది  కథాంశం.  దీన్ని ముందుగా  గోవా చిత్రోత్సవాల్లో  ప్రదర్శించారు. తర్వాత  ప్రతిష్టాత్మక  ‘బీజింగ్ ఫిల్మ్  అకాడేమీ’కి మరో నాలుగు చిత్రాలతో కలిసి పంపించారు.  పుణె ఫిల్మ్  అండ్  టెలివిజన్  సంస్థ ప్రతినిధులు  . ఇలా  నలబై దేశాల నుంచి  173 చిత్రాలు  బరిలో నిలిచాయి.  చివరకు  ఉత్తమమైన 34 సినిమాలు  తుది పోటీలకు  అర్హత సాధించాయి.  అందులో  ఇండియా నుంచి  ఎంపికైన  ఏకైక  చిత్రంగా నిలిచింది.  గోల్డెన్  మ్యాంగోనే, అవార్డు సాధించకపోయినా  న్యాయనిర్ణతల, విమర్శకుల ప్రశంసంలు పొందాడు గోవిందరాజు.                                                                        (ఒక తెలుగు దినపత్రిక సౌజన్యంతో )

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi youth demonstration
Dharmana prasad rao prosecution file rejected by governor narasimhan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more