Happy birthday to tamanna

actress tamanna birthday, happy birthday to tamanna, happy birthday tamanna, tamanna age,beautiful actress tamanna, tamanna bhatia, mumbai, tamana birthday party,actress tamanna celebrating her birthday anniversary,

happy birthday to tamanna

happy birthday to tamanna.gif

Posted: 12/21/2012 01:58 PM IST
Happy birthday to tamanna

happy birthday to tamanna

ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి అగ్రకథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్న  కథానాయిక  తమన్నా. ఈ ముద్దుగుమ్మ తొలుత ఓ బాలీవుడ్  సినిమాతో  తెరకు  పరిచయమైనా కథానాయికగా స్థిరపడింది మాత్రం తెలుగు, తమిళ్ లోనే. అయితే  ఈ భామ  ప్రస్తుతం  తన సొంత  పరిశ్రమ బాలీవుడ్ లో జెండా ఎగురవేయాలని ప్రయత్నిస్తోందని సమాచారం. తమన్నా.. అందం, అభినయంతో కుర్రకారును మత్తెక్కిస్తోన్న భామ. 1989, డిసెంబర్ 21 న ముంబైలో జన్మించారు. చాంద్ కా రోషన్ చెహరా అనే హిందీ సినిమాతో తమన్నా 2005లో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత `శ్రీ` చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కానీ శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ చిత్రం తమన్నాకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తమన్నా స్టార్ హీరోలందరి సరసన నటించింది. నాగచైతన్య సరసన తమన్నా చేసిన చిత్రం 100% లవ్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో మహాలక్ష్మీగా తమన్నా నటన చాలా మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన. బద్రీనాధ్ సినిమాలో కథానాయికగా నటించిన తమన్నా మంచి స్టార్ డం సంపాదించింది. గ్లామర్ పరంగా తమన్నా కొత్తగా కనిపించింది. తమన్నా ..తన నటనా పటిమను ప్రదర్శించిన మరో చిత్రం రచ్చ. ఈ సినిమాతో టాలీవుడ్ ని రచ్చ రచ్చ చేసింది. అలాగే పవర్ స్టార్ పవన్ సరసన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించింది.  గంగను  తెలుగు ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా మరెన్నో చిత్రాల్లో నటించి..నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని తెలుగువిశేష్ డాట్ కామ్  కోరుకుంటుంది?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmananda reddy to be prosecuted in ys jagan case
Perpetrators of rape should be made impotent ncw chief mamta sharma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more