Trs party mla ktr fires on chandrababu

trs party mla ktr, trs party mla ktr fires on chandrababu, mla k taraka rama rao,tdp president chandrababu naidu, errabelli dayakara rao, tdp mla, all party meeting, trs party, telangana issue,

trs party mla ktr fires on chandrababu

trs party mla ktr.gif

Posted: 12/19/2012 03:13 PM IST
Trs party mla ktr fires on chandrababu

ktr fires on chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత  మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకి ఏం రోగం అని ఒక పార్టీ ఎమ్మెల్యే అడుగుతున్నారు. చంద్రబాబు ఏం రోగం వచ్చిందో  ముందు ఆ ఎమ్మెల్యేకి చెప్పాలని  అంటున్నాడు. ఆ యువ ఎమ్మెల్యే చంద్రబాబు మీద ఎందుకు అంత ఫైర్ అవుతున్నాడు?  ఆఎమ్మెల్యేకు  చంద్రబాబుకు మధ్య ఉన్న వైర్యం ఏమిటి?  అంటే  ఆ యువ ఎమ్మెల్యే కు చంద్రబాబు  మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ  ప్రాంతీయా విభేదాలు ఉన్నాయి.   ఆ యువ ఎమ్మెల్యే తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎవరో కాదు  టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు తనయుడు కె. తారక రామరావు.  ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై నిప్పులు  చెరుగుతున్నాడు.  తెలంగాణ  పై అఖిల పక్ష  సమావేశం  పెట్టమని  కేంద్రానికి  లేఖ రాసిన  టీడీపీ  అధినేత  చంద్రబాబు  నాయుడు మరి 28న  సమావేశానికి  ఎందుకు హాజరు కావడం లేదని  కేటిఆర్  సూటిగా ప్రశ్నించారు.   ఇదే విషయమై  చంద్రబాబు  నాయుడు గల్లా పట్టుకుని  మరీ  అడిగే  హక్కు  తెలంగాణ లోని ప్రతి బిడ్డకు  ఉందని  ఆయన అన్నారు.  అసలు  చంద్రబాబు నాయకుడు స్థాయి ఏంటీ?  సొంతంగా  ఎక్కడా గెలవలేడు.  స్వయం  ప్రకాశం లేని చంద్రుడని  కేటిఆర్ విమర్శలు  చేశారు. 

ktr fires on chandrababu

ఒక రాజకీయ పార్టీ ఎన్ని శాఖలు ఉంటాయి?  తెలుగుదేశానికి  రెండు శాఖలు.  ఒకటి తెలంగాణ తెలుగుదేశం , రెండోది  సీమాంద్ర తెలుగుదేశం. ఎక్కడైనా  రెండేసి శాఖలు  ఉంటాయా?  అని కేటిఆర్ అడుగుతున్నారు.  చంద్రబాబు తో పాటు  ఆ పార్టీ సీనియర్ నాయకుడై ఎర్రబెల్లి  దయాకర్ రావు  పై కూడా కేటిఆర్  మండిపడ్డారు.  అసలు ఎర్రబెల్లి దయాకర్ రావుకు  ఆ పదవి వచ్చిందే  టీఆర్ఎస్  వల్ల.  ఈ రోజు ఎర్రబెల్లికి  ఫేస్ కు ఓ వాల్యూ  వచ్చిందంటే  ఆ పదవి వల్లే,  ఇవన్నీ  టీఆర్ఎస్  చలవేనన్న  సంగతి   మరిచిపోతే  ఎలా?  అని కేటిఆర్ అన్నారు.  అంతేకాకుండా  దయాకర్  రావు  గతాన్ని  ఓ సారి వెనక్కి  తిరిగి చూసుకో?  నువ్వో  రేషన్ డీలర్ అన్న సంగతి  కూడా మరిచిపోతే  ఎలా?  ఈ రోజున వందల కోట్లకు ఏ విధంగా  ఎదిగావో  చెబుతావా?  అని కేటీఆర్  నిలదీశారు.  అసలు అఖిల పక్షం పెట్టమని   గావు కేకలేసింది మీరే ?  అలాంటప్పుడు  మీరే ఎందుకు  పోరు చంద్రబాబు?  చంద్రబాబు ఏం రోగం ?  అని ధ్వజమెత్తారు.  తెలంగాణ  ఇవ్వాలని  డిమాండ్  చేస్తూ  సోనియా గాంధీ  ఇంటి ముందు  ధర్నాకు  టీఆర్ఎస్ సిద్దం, మరి తెలుగుదేశం పార్టీ సిద్దమా?  దీనికి  దయాకర్ రావు  సమాధానం చెబుతారా ?  అని కేటిఆర్  చంద్రబాబు మాటల తూటలు పేల్చారు.  కేటిఆర్ అడిగిన ప్రశ్నలకు  తెలుగుదేశం పార్టీ ఎలా సమాధానం చెబుతుందో  చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pooja gandhi breaks off engagement
Actress shruti hassan latest news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more