Lok sabha approves fdi in retail

West Bengal,Sushma Swaraj,Naveen Patnaik,Murli Manohar Joshi,Manohar Joshi,Manmohan Singh,Lok Sabha,Foreign Exchange Management,Foreign exchange,FDI in retail,FDI

Members of SP and BSP did not participate in the voting as they walked out alleging that interests of farmers and small retailers had been ignored

Lok Sabha approves FDI in retail.png

Posted: 12/06/2012 09:06 AM IST
Lok sabha approves fdi in retail

Manmohan_sonia

చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు నిన్న లోక్ సభలో జరిగిన ఓటింగులో ప్రభుత్వం చావు తప్పి కన్ను లోట్టపోయినట్లు గెలిచింది. ప్రతిపక్షాలు పెట్టిన తీర్మానాలు వీగిపోయి, ఓటింగ్ లో పాల్గొనకుండా వాకౌట్ చేసి బయటి నుండి పరోక్షంగా సహకరించడంతో యూపీఏ సర్కార్ గెలిచింది. ఈ గెలుపు పరిపూర్ణం కాకపోయినా, యూపీఏకి ఇది కాస్త ఊరట కలిగించే విషయమే. లోక్‌సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి మేజిక్ మార్కు 272. కాగా, ఓటింగ్‌లో ప్రభుత్వానికి వచ్చిన ఓట్లు కేవలం 253 మాత్రమే వచ్చాయి. లోక్ సభలో ఎఫ్ డీఐ పై యూపీఏ సర్కారు నెగ్గినా రాజ్యసభలో నెగ్గడం కష్టంగానే ఉంది. వాస్తవానికి, ఆ రెండు పార్టీలూ ఓటింగ్‌లో పాల్గొనకుండా సభలోనే ఉండి ఉన్నా ప్రభుత్వం ఓడిపోయేదే.  మొత్తంమీద 471 మంది ఓటింగ్‌లో పాల్పంచుకోగా.. తీర్మానానికి వ్యతిరేకంగా 253 ఓట్లు రాగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 218 ఓట్లు పడ్డాయి.  ఎన్డీయే పక్షాలతోపాటు వామపక్షాలు, తృణమూల్, అన్నాడీఎంకే, బీజేడీ, టీడీపీ, టీఆర్ఎస్ తదితర పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాయి. ఎఫ్‌డీఐలకు లోక్‌సభ ఆమోదం లభించడంపై ప్రధాని మన్మోహన్, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. తాము తీసుకొచ్చిన ఎఫ్‌డీఐ విధానానికి లోక్‌సభ ఆమోదం లభించిందని, రాజ్యసభలో కూడా గెలుస్తామని మన్మోహన్ వ్యాఖ్యానించారు . కానీ ప్రతి పక్షాలు మాత్రం ప్రభుత్వం గెలిచి ఓడిందని, ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Professor kodandaram demands
Kvp ramachandra rao be made pcc chief  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more