Mahesh babus sister manjula to join in ys jagan party

manjula to join ysrcp, mahesh babu sister manju joining in jagan party, manjula joining in ys jagan party, manjula contesting from guntur, manjula mla , ghattmanneni family, super star krishna daughter , ysr congress party, mahesh babu, manjula, krishna daughter manjula,

Mahesh Babu's Sister Manjula to Join in YS Jagan Party

Manjula.gif

Posted: 11/20/2012 12:39 PM IST
Mahesh babus sister manjula to join in ys jagan party

Mahesh Babu's Sister Manjula to Join in YS Jagan Party

సూపర్ స్టార్ క్రిష్ణ కూతురు, ప్రిన్స్ మహేష్ బాబు అక్క అయిన మంజుల  రాజకీయల్లోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్ కు అభిమానులైన సూపర్ స్టార్ క్రిష్ణ, ఇటీవల వైఎస్ విజయమ్మను కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మహేష్ తో  కొన్ని సినిమాలు నిర్మించిన  మంజుల,  నటిగానూ కొన్ని సినిమాల్లో కన్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇప్పుడు  జగన్ పార్టీలో  చేరేందుకు సిద్దమైనట్లు ఫిలింనగర్ వాసలు అనుకుంటున్నారు.   మంజుల  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో  చేరితే .. ఆమెను గుంటూరు జిల్లా నుంచి  ఎమ్మెల్యే అభ్యర్థిగా  పోటీ చేసే అవకాశాలున్నాయనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Mahesh Babu's Sister Manjula to Join in YS Jagan Party

మంజుల జగన్ పార్టీలో చేరితే ఆమె ప్రచారానికి  మహేష్  వస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  సూపర్ క్రిష్ణ , కాంగ్రెస్ కు వీరాభిమాని కావటం దానితో వైఎస్ రాజశేఖరెడ్డితో మంచి సన్నిహిత, సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.  ఆ అభిమానంతోనే క్రిష్ణ కాంగ్రెస్ పార్టీని కాదని  వైఎస్ జగన్ కు మద్దతు తెలుపుతున్నారు. దీనిపై  సినీ పండితులు కూడా ఈ విషయం నిజమేనని అంటున్నారు. ఒక వేళ మంజులకు పోటీగా క్రిష్ణ భార్య  విజయనిర్మల పొలిటికల్ రంగంలోకి దిగిన ఆశ్చర్యంలేదని  సినీ జనాలు అంటున్నారు. ఏమైన దీని పై క్రిష్ణ కుటుంబం నుండి ఎలాంటి  న్యూస్ రాలేదు. ఈ పుకారు పై సూపర్ క్రిష్ణగారు ఎలా స్పందిస్తారో చూడాలి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kishore chandra dev complains on cm and botsa to high command
Revanthgif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more