Chiranjeevi participate in world tourism mart

Chiranjeevi to Participate in World Tourism Mart,Tourishm Minister chiranjeevi, minister k chiranjeevi,Central minister chiranjeevi, minister chiranjeevi tour in london, chiranjeevi participate in world tourism Mart, Bosta satyanarayna daughter marriage,

Chiranjeevi to Participate in World Tourism Mart in london

Chiranjeevi.gif

Posted: 10/31/2012 08:14 PM IST
Chiranjeevi participate in world tourism mart

Chiranjeevi to Participate in World Tourism Mart

కేంద్ర మంత్రి మెగా స్టార్ చిరంజీవి కేంద్ర పర్యాటక  శాఖ మంత్రి గా  రేపు బాధ్యతలు  చేపట్టున్నారు.  అయితే  శాఖ బాధ్యతలు తీసుకున్న రోజే చిరంజీవి గారు మరో లక్కీ చాన్స్ కొట్టేశారు.  నవంబర్ 5న వరల్డ్  టూరిజం  మార్ట్ లో పాల్గొనేందుకు లండన్ నుండి ఆయనకు ఆహ్వానం వచ్చిందట.  కేంద్ర మంత్రిగా  వరల్డ్ టూరిజం  మార్డ్ వేళ్లేందుకు చిరంజీవి సిద్దమైనట్లు తెలుస్తోంది.  కేంద్ర మంత్రి హోదాలో  చిరంజీవి కి ఇదే తొలి అధికారిక పర్యటన అవుతుందని  చిరు సన్నిహిత వర్గాల సమాచారం. అయితే  మంత్రి చిరంజీవి గారు  నవంబర్  రెండో తేదీన  విజయనగరంలో జరిగే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుమార్తె  వివాహానికి  హాజరవుతారని తెలుస్తోంది.  చిరంజీవి గారు తిరిగి మూడో తేదీన హైదరాబాద్ వస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.  మంత్రి చిరంజీవి గారికి  ఘనంగా  స్వాగతం  పలికేందుకు  పార్టీ నాయకులు , ఆయన అభిమానులు  భారీ ఎత్తున్న సన్నాహాలు  చేస్తున్నట్లు  తెలుస్తోంది.  మంత్రి చిరంజీవి గారికి  ఉత్తరాఖండ్ , పంజాబ్  ముఖ్యమంత్రులతో  సహా పలు రాష్ట్రాలకు చెందిన నేతలు  ఆయనకు అభినందనలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will d srinivas as andhra pradesh new cm
Nitin gadkari fraud companies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more