Chiranjeevi swears in minister

Chiranjeevi swears in minister, chiranjeevi cabinet minister, chiranjeevi central minister, General Elections in 2014, M Manmohan Singh cabinet, chiranjeevi, purandeshwari, sarve satyanarayana, balaram naik

Chiranjeevi swears in minister. M Manmohan Singh has reshuffled his Cabinet in a bid to overhaul his government's image ahead of General Elections in 2014. Seven new ministers and 15 junior ministers took the oath of office on Sunday at a brief ceremony to mark the changes aimed at bringing in younger faces into the Cabinet

Chiranjeevi swears in minister.png

Posted: 10/28/2012 12:39 PM IST
Chiranjeevi swears in minister

Ministers

కేంద్రమంత్రి వర్గం కొలువు దీరింది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కేంద్రమంత్రిగా (స్వతంత్ర) హోదాలో రాజ్యసభ సభ్యుడు అయిన చిరంజీవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుమారుడు సినీ యువ హీరో రామ్ చరణ్ అతని భార్య ఉపాసన హాజరయ్యారు.

కేబినెట్ మంత్రులుగా  మంత్రులుగా రెహ్మాన్ ఖాన్, దిన్షా పటేల్, అజయ్ మాకెన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎంఎం పల్లం రాజు ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ మంత్రులుగా శశిథరూర్, కె. సురేష్, తారిక్ అన్వర్, కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, రాణి నారా, అధీర్ రంజన్ చౌదరి, ఏహెచ్ ఖాన్ చౌదరి, సర్వే సత్యనారాయణ, నినాంగ్ ఎరింగ్, ప్రియరంజనీదాస్ మున్షీన భార్య దీపాదాస్ మున్షీ, బలరామ్ నాయక్, కిల్లి కృపారాణి, లాల్ చంద్ కటారియా ప్రమాణస్వీకారం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రులుగా  కె.చిరంజీవితో పాటు మనీష్ తివారీ, ప్రమాణం చేశారు. దిన్షా పటేల్ గుజరాత్ నుంచి, హరీష్ రావత్ ఉత్తరాఖండ్ నుంచి, చంద్రేశ్ కుమారి రాజస్థాన్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cabinet minister revenge on cm kiran
Bjp to decide gadkari s fate rss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more