బుల్లి తెర పుట్టినప్పుడు వచ్చిన యాంకర్ ఝాన్సీ. ఆమె మాటల గరాడితో బుల్లి తెర పై తిరుగులేని మహారాణిగా నటిస్తుంది. అప్పుడప్పుడు వెండితెరపై తమ మాటల కామెడీ చూపించేది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రముఖ యాంకర్ గా ఉన్నారు. అయితే ఝాన్సీ ఈ సారి తన స్టైల్ మార్చింది. ఎప్పుడు ఒకేలా ఉంటే ఆదాయం పెరగటంలేదని ఏకంగా ఈసారి ఇంగ్లీస్ సినిమాకు నిర్మాతగా మారిపోయింది. యాక్టర్ అయిన వాళ్లు నిర్మాతలుగా మారిపోతారు. అదీ సినిమా హీరోయిన్ల విషయంలో జరుగుతుంది. వయసు ముదిరిపోయిన హీరోయిన్లు ఇలా సాహసం చేస్తారు. కానీ ఒక యాంకర్ మొదటిసారి నిర్మాతగా మారిపోవటం ఇదే తొలిసారి.
నటి ఝాన్సీ నిర్మాతగా మారారు. ‘ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్రీథింగ్’ అనే ఆంగ్ల చిత్రాన్ని నిర్మించారు. అమ్మాయిల మధ్య స్నేహం అనే అంశాన్ని తీసుకుని ఈ సినిమాను నిర్మించారట. 62 నిమిషాల నిడివిగల ఈ చిత్రాన్ని త్వరలో అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ కీ పంపించాలని భావిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే... కెమెరామేన్, ఎడిటర్ మినహా ఈ చిత్రానికి అందరూ మహిళా టెక్నీషియన్లే పనిచేశారు. ‘దీన్లో మూడే పాత్రలుంటాయి .ముగ్గురమ్మాయిల మధ్యన తలెత్తిన ఒక సమస్యను ఎలా పరిష్కరించుకున్నారన్నదే ప్రధానాంశం’ అని ఝాన్సీ వివరించారు. యాంకర్ నిర్మాతగా మారటంపై ఫిలింనగర్ లో అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఝాన్సీ నిర్మాతగా విజయం సాదిస్తే.. వెంటన మరో యాంకర్ నిర్మాతగా మారే అవకాశాలు ఉన్నాయాని ఫిలింనగర్ వాసులు అనుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు.. యాంకర్ సుమ. ఝాన్సీ , సుమ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ , ఇద్దరు ఒకే రంగంలో ఉన్నారు. బుల్లితెర పై వీరిదే రాజ్యం కాబట్టి మారే అవకాశలు ఉన్నాయి అని అంటున్నారు. మరో యాంకర్ ఉంటే ఆమె ఐటమ్ పాపగా మారిన విషయం తెలిసిందే...
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more