Ntr harish shankar new movie opening

NTR Harish Shankar Movie Launch Photos, NTR Dil Raju Movie Opening Photos, NTR Harish Shankar Movie Muhurat Photos, NTR New Movie Opening Photos

NTR, Harish Shankar New Movie Opening

NTR.gif

Posted: 10/18/2012 04:21 PM IST
Ntr harish shankar new movie opening

NTR, Harish Shankar New Movie Opening

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హీరోగా  హరీస్  శంకర్  దర్శకత్వంలో దిల్ రాజ్ , శిరీష్, లక్షణ్ లు  నిర్మిస్తున్న  సినిమా  ప్రారంభమైంది.  ఈ రోజు శ్రీ వెంకటేశ్వర  క్రియేషన్స్  సంస్థ   కార్యాలయంలో  పూజా కార్యక్రమాలతో  లాంఛనంగా  చిత్రీకరణ ప్రారంభించారు.  దేవుని పటాలపై హరీష్  శంకర్  చిత్రీకరించిన తొలిషాట్ ను ఎన్టీఆర్  క్లాఫ్ నివ్వగా  , దిల్ రాజు కెమెరా స్విచ్చాన్  చేశారు. 

NTR, Harish Shankar New Movie Opening

ఈ కార్యక్రమంలో  అక్కినేని  రమేష్  ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వంశీ పైడిపల్లి, సత్యరంగయ్య తదితరులు  పాల్గొని  చిత్ర యూనిట్ కు  విషేస్ ను  తెలియచేశారు.  బ్రుందావనం హిట్ అనంతరం  ఈ సంస్థలో  ఎన్టీఆర్  నటిస్తున్న  రెండో చిత్రమిది.  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.   ఈ సినిమాకు  సంగీతం  తమన్ అందించనున్నారు.  

NTR, Harish Shankar New Movie Opening

సినిమాటోగ్రఫి  చోటా కె. నాయుడు,  కధ మాటలు దర్శకత్వం  ఎస్ . హరీష్  శంకర్ .   ఇటీవల  హరీస్ కు ,   పవన్ కళ్యాణ్ తో చేసిన  గబ్బర్ సింగ్  సినిమా  మంచి పేరును తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. 

NTR, Harish Shankar New Movie Opening

NTR, Harish Shankar New Movie Opening

NTR, Harish Shankar New Movie Opening

NTR, Harish Shankar New Movie Opening

NTR, Harish Shankar New Movie Opening

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharmila padayatra begins from idupulapaya
Cameraman ganga tho rambabucmgr review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more