Sumathi Satakam in Telugu 51719 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య = చదువు ; రణమునన్ = యుద్ధం ; చొచ్చునదె = ప్రవేశించినది ; మగతనం = పౌరుషం ; సుకవీశ్వరులున్ = మేలైన కవిత్వాలు చెప్పేవారు ; మెచ్చునదె = పొగిడేది ; నేర్పు = నిపుణత్వము = వాదుకున్ = వాగ్వాదం ; వచ్చునదె = పూనిపోవునది ; కీడు = హానికరమైంది ; సుమ్ము = తెలుసుకోవడం

Get the Sumathi Satakam In Telugu ప్రపంచంలో ధనం ఇవ్వగల శక్తి కేవలం చదువుకు మాత్రమే వుంది. పౌరుషమనేది యుద్ధ ప్రవేశం వల్లే తెలిసింది. మేలైన కవిత్వాలను చెప్పేవారిని మెచ్చకోవడం తెలివిగల పని. అనవసరంగా పనిలేక వాదులాడుకోవడం బుద్ధిహీనమైనది.. హానికరమైనది. Sumathi Satakalu

సుమతీ శతకము

Posted: 04/12/2014 12:04 PM IST
Sumati satakam

ఇచ్చునదె విద్య, రణమునఁ

జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్ 

మెచ్చునదె నేర్పు, వాడుకు

వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ!

టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య = చదువు ; రణమునన్ = యుద్ధం ; చొచ్చునదె = ప్రవేశించినది ; మగతనం = పౌరుషం ; సుకవీశ్వరులున్ = మేలైన కవిత్వాలు చెప్పేవారు ; మెచ్చునదె = పొగిడేది ; నేర్పు = నిపుణత్వము = వాదుకున్ = వాగ్వాదం ; వచ్చునదె = పూనిపోవునది ; కీడు = హానికరమైంది ; సుమ్ము = తెలుసుకోవడం 

తాత్పర్యము : ప్రపంచంలో ధనం ఇవ్వగల శక్తి కేవలం చదువుకు మాత్రమే వుంది. పౌరుషమనేది యుద్ధ ప్రవేశం వల్లే తెలిసింది. మేలైన కవిత్వాలను చెప్పేవారిని మెచ్చకోవడం తెలివిగల పని. అనవసరంగా పనిలేక వాదులాడుకోవడం బుద్ధిహీనమైనది.. హానికరమైనది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 07 | అల్లుని మంచితనంబును గొల్లని సామిత్యవిద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ!  టీకా : అల్లుని మంచితనం = చెప్పినమాట అల్లుడు విని దానిని పాటించడం ;... Read more