Sumathi Satakam in Telugu 51551 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu అల్లుని మంచితనం = చెప్పినమాట అల్లుడు విని దానిని పాటించడం ; గొల్లని సాహిత్య విద్య = గొల్లవాని పాండిత్యము ; కోమలి నిజమున్ = స్త్రీ నిజం పలకడం ; పొల్లున = పొట్టు నుంచి ; దంచిన బియ్యం = దంచిన తరువాత బయటకు వచ్చే బియ్యం ; తెలియుర = తెలుసుకోవడం

Get the Sumathi Satakam In Telugu ఇంట్లోవారు చెప్పిన మాటలు అల్లుడు విని పాటించడమనేది లేదా తృప్తిగాలేని అల్లుడు మంచివాడుగా మారడం అనేది, ఒక గొల్లవాడు సాహిత్యం (విద్య) చెప్పడమనేది, ఒక స్త్రీ ఎల్లప్పుడు నిజం చెప్పడం అనేది, పొట్టును దంచితే బియ్యం బయటకు వస్తుందనే భావాన్ని మదిలో పెట్టుకోవడమనేది, తెల్లని కాకులు ప్రపంచంలో విహరిస్తాయనే విషయాలు అసంభవమని అర్థం చేసుకోవడం లేదా తెలుసుకోవడం చాలా మంచిది. Sumathi Satakalu

సుమతీ శతకము

Posted: 04/07/2014 11:22 AM IST
Sumati satakam

అల్లుని మంచితనంబును

గొల్లని సామిత్యవిద్య కోమలి నిజమున్

బొల్లున దంచిన బియ్యముఁ

దెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ! 

టీకా : అల్లుని మంచితనం = చెప్పినమాట అల్లుడు విని దానిని పాటించడం ; గొల్లని సాహిత్య విద్య = గొల్లవాని పాండిత్యము ; కోమలి నిజమున్ = స్త్రీ నిజం పలకడం ; పొల్లున = పొట్టు నుంచి ; దంచిన బియ్యం = దంచిన తరువాత బయటకు వచ్చే బియ్యం ; తెలియుర = తెలుసుకోవడం 

తాత్పర్యము : ఇంట్లోవారు చెప్పిన మాటలు అల్లుడు విని పాటించడమనేది లేదా తృప్తిగాలేని అల్లుడు మంచివాడుగా మారడం అనేది, ఒక గొల్లవాడు సాహిత్యం (విద్య) చెప్పడమనేది, ఒక స్త్రీ ఎల్లప్పుడు నిజం చెప్పడం అనేది, పొట్టును దంచితే బియ్యం బయటకు వస్తుందనే భావాన్ని మదిలో పెట్టుకోవడమనేది, తెల్లని కాకులు ప్రపంచంలో విహరిస్తాయనే విషయాలు అసంభవమని అర్థం చేసుకోవడం లేదా తెలుసుకోవడం చాలా మంచిది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more