Sumathi Satakam in Telugu 51595 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము = అమృతం వంటిది ; ధరిత్రిన్ = ప్రపంచంలో ; తాన్ = తాను ; కొంకక = సంకోచించకుండా ; ఇచ్చువాడె = ఇచ్చేవాడు ; దాత = దానపరుడు ; తేఁకువన్ + కలవాడె = ధీరతను గలవాడు ; వంశతిలకుఁడు = కులానికి అలంకారమైనవాడు

Get the Sumathi Satakam In Telugu ఆకలి అయినప్పుడు ఆహారం అమృతం వంటిది. అటువంటి ఆహారాన్ని వెనుక, ముందు చూడకుండా దానం చేసేవాడే దాత... తన ఆకలి కష్టాన్ని ఓర్చుకునేవాడే పురుషుడు, ధైర్యమున్నవాడే వంశాన్ని అలంకరించుకుంటాడు. Sumathi Satakalu

సుమతీ శతకము

Posted: 04/08/2014 01:42 PM IST
Sumati satakam

ఆఁకొన్న కూడె యమృతము

తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్ 

సోఁకోర్చువాఁడె మనుజుఁడు

తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ!

టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము = అమృతం వంటిది ; ధరిత్రిన్ = ప్రపంచంలో ; తాన్ = తాను ; కొంకక = సంకోచించకుండా ; ఇచ్చువాడె = ఇచ్చేవాడు ; దాత = దానపరుడు ; తేఁకువన్ + కలవాడె = ధీరతను గలవాడు ; వంశతిలకుఁడు = కులానికి అలంకారమైనవాడు 

తాత్పర్యము : ఆకలి అయినప్పుడు ఆహారం అమృతం వంటిది. అటువంటి ఆహారాన్ని వెనుక, ముందు చూడకుండా దానం చేసేవాడే దాత... తన ఆకలి కష్టాన్ని ఓర్చుకునేవాడే పురుషుడు, ధైర్యమున్నవాడే వంశాన్ని అలంకరించుకుంటాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 07 | అల్లుని మంచితనంబును గొల్లని సామిత్యవిద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ!  టీకా : అల్లుని మంచితనం = చెప్పినమాట అల్లుడు విని దానిని పాటించడం ;... Read more