Sumathi Satakam in Telugu 51682 Sumathi Satakalu

Sumati satakam in telugu

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును = భోజనము ; వేకటియగు లంజ = కడుపువచ్చిన భోగముది ; పడుపు విడువని = వేశ్యవృత్తిని మానని ; బ్రదుకున్ = జీవితం ; ప్రాకొన్న = పాటిపట్టిన ; నూతియుదకము = బావినీరు ; మేకలపాడియును = మేలపాలన వల్ల పెరుగు లోన వున్నవి ; మేదినిన్ = ప్రపంచంలో ; రోత = అసహ్యమైనవి

Get the Sumathi Satakam In Telugu ఎంత తిన్నాకూడా కడుపు నిండని భోజనము... గర్భం దాల్చిన తరువాత కూడా వేశ్యవృత్తిని మానని భోగపుదాని జీవితం... పాచిపట్టినపోయిన బావినీరు... మేకపాలన వల్ల పెరుగులో లోనగునవి వంటివి ప్రపంచంలోనే రోత కలిగించే భావాలు. Sumathi Satakalu

సుమతీ శతకము

Posted: 04/11/2014 11:00 AM IST
Sumati satakam in telugu

ఆకలి యుడగని కుడుపును

వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్

బ్రాఁకొన్న నూతి యుదకము

మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ!

టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును = భోజనము ; వేకటియగు లంజ = కడుపువచ్చిన భోగముది ; పడుపు విడువని = వేశ్యవృత్తిని మానని ; బ్రదుకున్ = జీవితం ; ప్రాకొన్న = పాటిపట్టిన ; నూతియుదకము = బావినీరు ; మేకలపాడియును = మేలపాలన వల్ల పెరుగు లోన వున్నవి ; మేదినిన్ = ప్రపంచంలో ; రోత = అసహ్యమైనవి

తాత్పర్యము : ఎంత తిన్నాకూడా కడుపు నిండని భోజనము... గర్భం దాల్చిన తరువాత కూడా వేశ్యవృత్తిని మానని భోగపుదాని జీవితం... పాచిపట్టినపోయిన బావినీరు... మేకపాలన వల్ల పెరుగులో లోనగునవి వంటివి ప్రపంచంలోనే రోత కలిగించే భావాలు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 07 | అల్లుని మంచితనంబును గొల్లని సామిత్యవిద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ!  టీకా : అల్లుని మంచితనం = చెప్పినమాట అల్లుడు విని దానిని పాటించడం ;... Read more