Sumathi Satakam in Telugu 51449 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu అధరము = క్రింది పెదవి, కదలియున్ కదలక = కదలినట్లు అడుగుపడనీయక ; మధుమములగు = ఇంపైక ; భాషలు = మాటలు, ఉడిగి = వదలి, మౌనవ్రతుఁడై = ఎవరితోడును పలకనివాడై ; అధికార రోగపూరిత = అధికారమనెడు రోగముచే నిండినవాడైన ; బధిరాంధక = చెవుడును, గ్రుడ్డితనముగల ; శవమున్ = పీనుగువంటివాడిని, చూడన్ = చూచుటయైనను ; పాపము = పాపకార్యము.

Get the Sumathi Satakam రాజులు ఉపకారము దలించినప్పుడు చెడ్డయాసలతో వారిని సేవించకు. దేవాలయముపై అధికారము చేయాలని పూనుకోవద్దు. దుర్మార్గులతో స్నేహంగా, జెలిమిగా వుండటం మానుకో.. అడవిలో తోడు లేనిదే ఒంటరిగా పయనించకు. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకము

Posted: 04/01/2014 12:19 PM IST
Sumati satakam

అడియాస కొలువుఁ గొలువకు 

గుడిమణియము సేయఁబోకు, కుజనుల తోడన్ 

విడువక కూరిమి సేయకు 

మడవినిఁ దోడరయ కొంటి నరుగకు సుమతీ!

టీకా : సుమతీ! అడియాసన్ = ముందేదో గొప్ప లాభమున్నదను  ఆశతో ; కొలువున్ = రాజును ; కొలువకు = సేవింపకుము, గుడిమఱియము = దేవాలయముపై నధికారము ; చేయన్ పోకుము = చేయవద్దు ; కుజనులతోడన్ = దుర్మార్గులతో ; విడువక = ఎడతెగని ; కూరిమి = మైత్రి ; చేయకుము = చేయవద్దు ; అడవిని = అడవి మార్గమున ; తోడరయక = తోడు లేకుండా, ఒంటరిగా ; అరుగకు = పోవలదు. 

తాత్పర్యము : రాజులు ఉపకారము దలించినప్పుడు చెడ్డయాసలతో వారిని సేవించకు. దేవాలయముపై అధికారము చేయాలని పూనుకోవద్దు. దుర్మార్గులతో స్నేహంగా, జెలిమిగా వుండటం మానుకో.. అడవిలో తోడు లేనిదే ఒంటరిగా పయనించకు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more