అధరము కదిలియుఁ గదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ నధికార రోగపూరిత బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ! టీకా : అధరము = క్రింది పెదవి, కదలియున్ కదలక = కదలినట్లు అడుగుపడనీయక ; మధుమములగు = ఇంపైక ; భాషలు...
అడియాస కొలువుఁ గొలువకు గుడిమణియము సేయఁబోకు, కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవినిఁ దోడరయ కొంటి నరుగకు సుమతీ! టీకా : సుమతీ! అడియాసన్ = ముందేదో గొప్ప లాభమున్నదను ఆశతో ; కొలువున్ = రాజును ; కొలువకు...
అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్ వడిగల యెద్దలఁగట్టుక మడిదున్నక బ్రతుకవచ్చు మహిలో సుమతీ! టీకా : అడిగినన్ = అడిగిన్పటికిని; ఈయని = ఈయనటువంటి ; మిడిమేలపు = మిట్టిపాటుగల ; దొరను = అధికారిని, కంటెను,...
అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా నెక్కిన బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ! టీకా : అక్కరకున్ = అవసరము పడినపుడు, రాని = (ఉపయోగమునకు) రానటువంటి, చుట్టమున్ = బంధువును, మ్రొక్కినన్ =...
ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగాఁ నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ ! తాత్పర్యము : మేలు చేసినవానికి తిరిగి మేలు చేయడం ఒక గొప్ప విషయమేమీ కాదు.. కానీ కీడు చేసినవానికి మాని మేలు చేయడం...
ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగాఁ నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ ! టీ.కా : ఉపకారిన్ = మేలుచేసిన వానికి; ఉపకారం = మేలు; సేయన్ = చేయుట; విపరీతముగాదు = లెక్కించదగింది కాదు; వివరింపంగాన్ =...
తన కలిమి ఇంధ్రభోగము తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్ తన చావు జతద్ర్పశయము తను వలచినదియో రంభ తథ్యము సుమతీ...కలిమి = ఐశ్వర్యం , ఇంద్రభోగము = దేవలోక వైభవం, సర్వలేక దారిద్ర్యంబున్ = సమస్తలోక దారిద్ర్యం, జతద్ర్పళయము = ప్రపంచానికి...