Sumathi Satakam in Telugu 51347 Sumathi Satakalu

Sumati satakam in telugu

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ఉపకారిన్ = మేలుచేసిన వానికి; ఉపకారం = మేలు; సేయన్ = చేయుట; విపరీతముగాదు = లెక్కించదగింది కాదు; వివరింపంగాన్ = చక్కగా విమర్శించిన; అపకారిన్ = కీడు చేసినవానికి; నెపమెన్నక = దోషములు పట్టకుండా; నేర్పరి = తెలివిగలవాడు

Get the Sumathi Satakam మేలు చేసినవానికి తిరిగి మేలు చేయడం ఒక గొప్ప విషయమేమీ కాదు.. కానీ కీడు చేసినవానికి మాని మేలు చేయడం ఎంతో తెలివైన కార్యం. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకము

Posted: 03/27/2014 11:17 AM IST
Sumati satakam in telugu

ఉపకారికి నుపకారము

విపరీతము గాదు సేయ వివరింపంగాఁ

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ !

తాత్పర్యము : మేలు చేసినవానికి తిరిగి మేలు చేయడం ఒక గొప్ప విషయమేమీ కాదు.. కానీ కీడు చేసినవానికి మాని మేలు చేయడం ఎంతో తెలివైన కార్యం. 

టీ.కా : ఉపకారిన్ = మేలుచేసిన వానికి; ఉపకారం = మేలు; సేయన్ = చేయుట; విపరీతముగాదు = లెక్కించదగింది కాదు; వివరింపంగాన్ = చక్కగా విమర్శించిన; అపకారిన్ = కీడు చేసినవానికి; నెపమెన్నక = దోషములు పట్టకుండా; నేర్పరి = తెలివిగలవాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more