Sumathi Satakam in Telugu 45383 Sumathi Satakalu

Sumathi sathkam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ఐశ్వర్యం , ఇంద్రభోగము = దేవలోక వైభవం, సర్వలేక దారిద్ర్యంబున్ = సమస్తలోక దారిద్ర్యం, జతద్ర్పళయము = ప్రపంచానికి ప్రళయం,తను వలచినదియె = తాను ప్రేమించినది

Get the Sumathi Satakam తన ఐశ్వర్యమే దేవలోక వైభవం, తన దారిద్ర్యమే సమస్తలోక దారిద్ర్యం, తన చావే ప్రపంచానికి ప్రళయం, తాను ప్రేమించినదే రంభ, ఇది నిజం. మనషులు కూడా ఈ విధంగానే భావిస్తారని కవి పద్యరూపంలో చెప్పాడు. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం

Posted: 06/17/2013 03:45 PM IST
Sumathi sathkam

తన కలిమి ఇంధ్రభోగము

తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్

తన చావు జతద్ర్పశయము

తను వలచినదియో రంభ తథ్యము సుమతీ...


కలిమి = ఐశ్వర్యం , ఇంద్రభోగము = దేవలోక వైభవం, సర్వలేక దారిద్ర్యంబున్ = సమస్తలోక దారిద్ర్యం,

జతద్ర్పళయము = ప్రపంచానికి ప్రళయం,తను వలచినదియె = తాను ప్రేమించినది.


తాత్పర్యం : తన ఐశ్వర్యమే దేవలోక వైభవం, తన దారిద్ర్యమే సమస్తలోక దారిద్ర్యం, తన చావే ప్రపంచానికి ప్రళయం, తాను ప్రేమించినదే రంభ, ఇది నిజం.

మనషులు కూడా ఈ విధంగానే భావిస్తారని కవి పద్యరూపంలో చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more

Today on Telugu Wishesh