grideview grideview
  • Mar 13, 05:57 PM

    సుమతీ శతకం

    అధరము కదిలియు గదలకమధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌనధికార రోగపూరిత బధిరాంధక శవముజూడ బాపము సుమతీ హృదయానికి హత్తుకుని చాలా కాలం వరకూ దాని ప్రభావం ఉండటం కోసం శతకాలలో చాలా వాడియైన పదాలను ఉపయోగించారు.  అధికార గర్వంతో ఉన్నవారి గురించి చెప్తూ, దాన్ని...

  • Mar 01, 04:58 PM

    సుమతీ శతకం

    ధనపతి సఖుడైయుండియునెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్దనవారికెంత గలిగినదన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ ప్రతిపదార్ధం:ధనపతి- లక్ష్మీదేవి భర్తైన విష్ణుమూర్తి, సఖుడైయుండియు- స్నేహితుడే అయినా, శివుడు భిక్షమెత్తగ వలసెన్- శివుడికి బిక్షమెత్తుకోవలసిన అవసరం ఏర్పడింది. తనవారికెంత కలిగిన- తనవాళ్ళకి ఎంత ఉన్నా, దనభాగ్యమె...

  • Feb 26, 02:12 PM

    సుమతీ శతకం

    తన కలిమి యింద్రభోగముతన లేమియె సర్వలోక దారిద్య్రంబున్తన చావు జగత్ప్రళయముతను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ సుమతీ శతకంలోని ఇతర వాక్యాలలాగానే, ఈ పద్యంలోని నాల్గవ పాదాన్ని కూడా ఎంతోమంది రచయితలు తమ రచనల్లో వాడుకున్నారు.  ఇష్టపడ్ఢ వారిలో అందం...

  • Feb 25, 04:52 PM

    సుమతీ శతకం

    పూర్వకాలంలోని పద్యాలలోంచి తెలుగులో కొన్ని వాడుక పదాలు వచ్చాయి. అందులో ఈ పద్యంలోని పిలవని పేరంటమనే మాట ఒకటి. ప్రాధాన్యత దక్కని చోట ఉండవద్దని సుమతీ శతకకర్త సూచిస్తున్నారు. ఎవరూ పిలవకుండానే తగుదునమ్మా అంటూ పోవటం, పని చేసినా దాన్ని పట్టించుకోని...

  • Mar 03, 05:04 PM

    సుమతీ శతకం-31

    మంత్రి గలవాని రాజ్యము తంత్రము చెడకుండ నిలుచు దఱచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీ లూడినట్లు జరుగద సుమతీ మంత్రిగలవాని రాజ్యము=సరియైన మంత్రి ఉన్నరాజ్యంలో, తంత్రము=రాజకీయ విధానాలు రాచరికపు పనులు, చెడకుండ నిలుచు= చెడిపోకుండా నడుస్తాయి, మంత్రి విహీనుని...

  • Mar 02, 05:14 PM

    సుమతీ శతకం-30

    మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ మాటకు= చెప్పే మాటలకు, బ్రాణము=జీవం, సత్యము= సత్యం, కోటకు బ్రాణంబు= కోటకి ఆయువుపట్టు, సుభటకోటి- మంచి భటుల సముదాయం, బోటికి...

  • Mar 01, 06:05 PM

    సుమతీ శతకము-29

        శుభముల నొందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్ అభిలాష లేని కూటమి సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ   శుభములనొందని- మంచి చెయ్యని, చదువును- చదువు, అభినయమును- భావ ప్రకటన, రాగ- సరైన రాగములోను, రసము-...

  • Feb 29, 02:54 PM

    సుమతీ శతకము- 28

    బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ బలవంతుడ నాకేమని- నేను బలం కలిగిన వాడిని నామేమవుతుంది అని, పలువురతోన్- చాలామందితో, నిగ్రహించి- ఎదిరించి, పలుకుట- మాట్లాడటం, మేలా- మంచిదా, బలవంతమైన సర్పము-...