grideview grideview
  • Jul 03, 02:57 PM

    నియోజక వర్గాల నిధులను ఏం చేశారసలు?

    తెలంగాణలో అభివృద్ధి సంగతి పక్కనపెడితే ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్రుగా ఉన్న విషయం మొన్నే చెప్పుకున్నాం. ముఖ్యంగా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో వాళ్లు వెలగబెడుతున్న వ్యవహారాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తుండటంతో వాళ్లపై రిపోర్టులు తెప్పించేసుకున్నాడు గులాబీ బాస్. ఓ జాతీయ...

  • Jun 30, 04:33 PM

    జూనియర్ కు అమ్మగా శ్రీదేవి.. నిజమేనా?

    ఇంగ్లీష్ వింగ్లీష్ తో చాలా గ్యాప్ తర్వాత మేకప్ వేసుకున్న శ్రీదేవి స్క్రిప్ట్ ల ఎంపికలో చాలా డిలే చేస్తూ వస్తోంది. మధ్యలో విజయ్ పులి అంటూ కోలీవుడ్ లో చేసిన సినిమా డిజాస్టర్ గా మారింది. ఎట్టకేలకు కాస్త గ్యాప్...

  • Jun 28, 02:31 PM

    రవితేజ సోదరుడిని మోసం చేసిన డైరక్టర్?

    సినీ నటుడు భరత్ టాలీవుడ్ లో విషాదం నింపటం మాట అటుంచి, సోదరుడు రవితేజ సహా కుటుంబ సభ్యులెవరూ దగ్గరికి తీసుకోకపోవటం పెద్ద చర్చకే దారితీసింది. పైగా బాధను దిగమింగి షూటింగ్ కు హాజరవుతున్నాడంటూ కొన్ని హెడ్డింగులు దర్శనమిస్తున్నాయి. అయితే కారణాలేవైనా...

  • Jun 27, 01:52 PM

    కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నైరాశ్యమా..? వేదాంతమా.?

    కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నైరాశ్యంలోకి జారుకున్నారా..? లేక వేదంతధోరణిలో వెళ్లిపోయారా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినంత కాలం హుషారుగా, దూకుడుగా వున్న స్మృతి ఇరానీ.. జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు అందుకోగానే అమెలో...

  • Jun 27, 12:46 PM

    కామన్ ప్రాబ్లమ్ పై కేంద్రంతో కొట్లాడతారా?

    తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఇంకా తెగని టాపిక్ ఏదైనా మిగిలి ఉందంటే అది నియోజకవర్గాల పునర్విభజనే. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రం నుంచి ప్రతికూలత రాగా, ఎలాగైనా దీనిని ఓ కొలిక్కి తేవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా యత్నిస్తున్నారు....

  • Jun 26, 06:02 PM

    దిల్ రాజుకు పవన్ ఆఫర్.. కండిషన్స్ అప్లై

    ఓవైపు తన పాతికవ సినిమా త్రివిక్రమ్ డైరక్షన్ లో పూర్తి చేసేసి తర్వాత పూర్తిగా రాజకీయాలకే టైం కేటాయించాలనుకుంటున్నాడు అనే వార్త. కాదు అన్న చిరుతో కలిసి ఓ మల్టీ స్టారర్ లో నటించాక అప్పుడు విరామం ఇస్తాడని సుబ్బిరామిరెడ్డి లాంటి...

  • Jun 24, 01:59 PM

    నితీష్ కుమార్ అధికారపక్షానికి మోకరిల్లుతున్నారా..?

    బీహార్ సీఎం నితీశ్ కుమార్ వైఖరిని అధికార పక్షానికి మోకరిల్లుతున్నట్లుగా వుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలలో బీహర్ ముఖ్యమంత్రి, జేడీయు నేత అధికార పక్షానికి చెందిన వ్యక్తికి మద్దతు పలకడమే ఇందుకు కారణం. బీహార్ కు చెందిన మాజీ దేశ...

  • Jun 22, 03:58 PM

    ఫైర్ బ్రాండ్ కు జగన్ గట్టి వార్నింగ్... ఆ కామెంట్లకేనా?

    ప్రతిపక్ష వైఎస్సార్పీపీ బలమైన మహిళా నేతగా, ఫైర్ బ్రాండ్ గా పేరుబడ్డ రోజాకు కష్టాలు మొదలయ్యాయా? ప్రతీరోజూ మీడియాలో కనిపించాలనే ఆమె తాపత్రయం ఇరకాటంలో నెడుతుందా?. వైజాగ్ లో అవినీతి కుంభకోణంపై కీలకంగా నిర్వహించిన మహాధర్నాకు రోజా డుమ్మా కొట్టడంలో ఆంతర్యం...