grideview grideview
  • Jul 20, 12:16 PM

    బిగ్ బాస్ కి అనసూయ అట్రాక్షన్?

    సినిమాలకు రివ్యూలు ఉన్నట్లే.. బుల్లితెర షోలకు టీఆర్ఫీలు జడ్జిమెంట్ గా పరిగణిస్తారు. మినిమమ్ కూడా రాకపోతే మాత్రం ఆ షో డిజాస్టర్ లెక్క కిందకే వస్తుంది. నాగ్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు.. మెగాస్టార్...

  • Jul 19, 03:42 PM

    బ్లాక్ బస్టర్ బ్యానర్ అండ్ కాంబో?

    ఒక బ్యానర్ లో హిట్టు పడటమే గగనం అవుతున్న ఈ రోజుల్లో వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకుంది మైత్రి మూవీ మేకర్స్. మహేష్ తో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లతో భారీ లాభాలను ఆర్జించిన వీళ్లు...

  • Jul 19, 03:00 PM

    బెల్ట్ షాపుల నిర్ణయం పనికి రాదా?

    ఏపీలో మహిళా సంఘాలు, ఎన్టీవోలు బెల్ట్ షాపులపై ఉద్యమానికి సిద్ధమైపోతున్నారు. మరోవైపు ప్రతిపక్షం వైసీపీ కూడా ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోకూడదని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్ట్ షాపులు మూసేయాల్సిందేనంటూ హెచ్చరికలు...

  • Jul 17, 04:38 PM

    ఉయ్యలవాడ టైటిల్ మార్పు ఉందా? లేదా?

    మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కబోతున్న 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' స్క్రిప్ట్ తాను పూర్తిగా చదివానని, అద్భుతంగా ఉందని విలక్షణ దర్శకుడు సుకుమార్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఇంత కాలం వెయిట్ చేసినందుకు ఓ సంతృప్తికరమైన సినిమానే...

  • Jul 15, 03:45 PM

    తట్టాబుట్టా సర్ధుకోనున్న మరో వైసీపీ ఎంపీ.?

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ రమారమి తట్టాబుట్టా సర్దుకుని వలస వెళ్లనున్నారా..? మరికొద్ది రోజుల్లో రానున్న ఉప ఎన్నికలకు ముందుకు ఎంపీ ఈ నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష పార్టీకి షాక్ ఇవ్వనున్నారా..? అధికార పార్టీ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకునేందుకు...

  • Jul 15, 03:01 PM

    జగన్, టీడీపీ యాత్రలకు చెక్ పెట్టే మాస్టర్ ప్లాన్?

    ఏపీ రాజకీయాల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతుందా? జగన్ పాదయాత్ర నేపథ్యంలో అంతకంటే పవర్ ఫుల్ ఆయుధాన్నే పవన్ వాడబోతున్నాడా? 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గెలుపు కోసం రంగంలోకి దిగబోతున్నాడా? అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. అందుకోసం రథయాత్ర చేయబోతున్నాడని...

  • Jul 13, 02:13 PM

    ‘అమిత’ కటాక్షం కోసం చంద్రుల నిరీక్షణ

    తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశం అసెంబ్లీ స్తానాల పెంపు. ఇది జరిగితే తప్ప తమ నాయకులతో పాటు.. ఇతర పార్టీల నుంచి గెలిచి తమ పార్టీలోకి వలస వచ్చిన నేతలకు కూడా న్యాయం చేయలేమని.....

  • Jul 12, 12:43 PM

    వెంకీ కూతురితో అఖిల్ పెళ్లి.. అందుకోసమేనంట!

    టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కెరీర్ పూర్తిగా డోలాయమానంలో ఊగిసలాడుతోంది. ఓవైపు ప్రేమ, పెళ్లి అంటూ శ్రీయా భూపాల్ తో ఎంగేజ్ మెంట్ అయ్యాక పెళ్లి రద్దు చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత రెండో సినిమా...