grideview grideview
  • Jul 11, 06:09 PM

    ఈ బీజేపి మహిళా నేతలపై.. చర్యలు వుండవా.?

    సోషల్ మీడియా.. టెలీ కమ్యూనికేషన్ రంగంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన నూతన విధానాల పుణ్యమా అని ఈ రోజు దేశంలోని అనేక వర్గాల ప్రజలు దీని ఫలాలను అందుకుంటున్నారు. ఇది ప్రధానిగా ఆయన హాయంలో చేసిన ఒక గొప్ప...

  • Jul 11, 01:59 PM

    గవర్నర్ ఢిల్లీ టూర్.. ఈసారి అదే న్యూసా?

    ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లాడు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవీకాలం ఈ నెల 24వ తేదీన ముగియనుండటంతో అన్ని రాష్ర్టాల గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లకు గౌరవార్థం ఇచ్చే విందులో...

  • Jul 07, 03:37 PM

    జగన్ ఇక పీకేను ఫాలో కావటమే...

    2019 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. జాతీయ స్థాయిలో పలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఇప్పటికే సీన్ లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటిదాకా తాము...

  • Jul 06, 12:53 PM

    పార్టీ ఫండ్ పై కన్నేసిన ప్రధాని?

    అతిపెద్ద ప్రజాస్వామిక దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావం చేసే పెద్ద నోట్ల రద్దు, ఆపై జీఎస్టీ అంటూ ఒకే దేశం-ఒకే పన్నువిధానం ద్వారా ప్రపంచ దృష్టిని మరోసారి ఆకర్షించేశాడు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో ఆయన...

  • Jul 05, 04:25 PM

    క్రేజీ హీరోయిన్ చుక్కలు చూపిస్తోందిగా...

    ఫ్రెష్ ఫేస్ లకు టాలీవుడ్ లో ఒకటి రెండు హిట్లు పడ్డాయంటే చాలూ వాళ్ల రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఆపై స్టార్ హీరోలతో జత కడుతూ సేఫ్ సైడ్ గా తమ కెరీర్ నావను ముందుకు నడుపుతుంటారు కొందరు హీరోయిన్లు. కానీ,...

  • Jul 05, 03:08 PM

    ఫళని పాపం పండేనా..? నిలకడగా నిజం గెలిచేనా.?

    తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అధికారాన్ని కాపాడుకునే యత్నంలో చేయకూడని పనులు చేశారా..? అంటే అవుననే సమాధానాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు గాను తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో...

  • Jul 04, 05:36 PM

    తప్పును సమర్థించుకుంటారా.? చర్యలకు సిద్దమంటారా.?

    అధికార దుర్వినియోగానికి ఇది మరో సాక్ష్యం. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నావల్ ఎయిర్ బేస్, ఢిపెన్స్ ఎస్టాబ్లిష్ మెంట్ల పరిధిలోకి వచ్చే గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏకంగా పార్టీ నేతలతో మీటింగ్...

  • Jul 04, 02:48 PM

    డ్రగ్ మాఫియాలో డైరక్టర్.. కుట్ర కోణం

    ప్రస్తుతం హైదరాబాద్ ను షేక్ చేస్తున్న డ్రగ్ మాఫియాలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రావటం తెలిసిందే. నిన్నటి విచారణలో టాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాత ఉన్నాడన్న వార్త షాక్ కు గురిచేసింది. ఇక...