grideview grideview
  • Aug 21, 11:18 AM

    ఎన్టీయేలోకి వైసీపీ! నమ్మొచ్చా?

    ఆంధ్రా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? బీజేపీతో చేతులు కలిపేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడీ అయ్యారా? అంటే అవుననే అంటోంది జాతీయ మీడియా. ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు ఆర్ణబ్ గోస్వామికి చెందిన ‘రిపబ్లిక్ టీవీ’ ప్రత్యేక కథనాన్ని...

  • Aug 18, 04:29 PM

    పవన్ జనసేన లోక స్టార్ హీరోయిన్?

    ఎన్నికల సన్నాహాలు దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ తమ అస్ట్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే గ్లామర్ ను చూసి ఓటేస్తారన్న నిర్ణయానికి వస్తున్న కొందరు నటీనటులను తమ శిబిరాల్లో చేర్పించుకునేందుకు తెగ ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా కొందరు...

  • Aug 17, 06:06 PM

    హిందీలో స్పైడర్ రిలీజ్ కు మహేష్ బ్రేక్

    దర్శకుడిగా మురుగదాస్ కి ఇండియా మొత్తం మీద ఎంతో క్రేజ్ వుంది. మరోపక్క మహేష్ బాబు కూడా మోస్ట్ డిసైరబుల్ లిస్ట్ లో ఎప్పుడూ ముందుంటాడు. అందువలన ఆయన 'స్పైడర్' సినిమాను ఈ మూడు భాషల్లోను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నాడు....

  • Aug 17, 05:13 PM

    నంద్యాల బైపోల్స్ లో ఐటీ, ఈసీ అధికారులేరయా.?

    తమిళనాడులో తమ ఉనికి చాటుకునేందుకు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి పార్టీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి.. స్వయంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన అర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనదైన ప్రతాపాన్ని చాటి అక్కడి రాజకీయ నేతల వెన్నులో...

  • Aug 16, 04:33 PM

    కాషాయ వనంలోకి డీఎస్ తనయుడు..?

    టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ మారుతున్నారన్న వార్తలు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి తాను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవమని ఖండించారు. తాను ఏ పార్టీకి వెళ్లడం లేదని చెప్పిన...

  • Aug 16, 11:05 AM

    పవన్-త్రివిక్రమ్ టైటిల్.. రాజు వచ్చినాడు?

    పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి టాలీవుడ్ లో అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. జల్సా, అత్తారింటికి దారేది తర్వాత మూవీ కావటంతో బిజినెస్ కూడా భారీగా జరనుందని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా ఇప్పటిదాకా ఏ...

  • Aug 14, 03:20 PM

    రాజకీయాల్లోకి టాలీవుడ్ టాప్ డైరక్టర్?

    రాజకీయాల్లోకి సినీ గ్లామర్ క్యూ కడుతున్న వేళ టాలీవుడ్ అగ్రదర్శకుడు వీవీ వినాయక్ కూడా త్వరలో ఆరంగ్రేటం చేయబోతున్నారన్న వార్త ఒకటి ఫిల్మ్ నగర లో హల్ చల్ చేస్తోంది. ఈ మధ్య ఓ చర్చ సందర్భంగా తన స్నేహితులు ఈ...

  • Aug 12, 11:25 AM

    వైసీపీ ఎన్నికల వ్యూహకర్త పీకేపై పోలీసు కేసు..?

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే పై పోలీసు కేసు దాఖలు చేసేందుకు అధికార టీడీపీ సిద్దమయ్యిందా..? అంటే అవుననే సమాధానాలే వినిసిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ వైసీపీతో కలసి పనిచేస్తున్నారు....