Pawan One Shot Two Birds with Ratha Yatra

Pawan new plan for

Janasena, Janasena Chief, Janasena Pawan Kalyan, Pawan Kalyan Ratha Yatra, AP and Telangana Ratha Yatra, Pawan Yatra, Pawan Jagan TDP Yatra, Yatra Politics in AP, AP Yatras Time, Political Parties Yatras, Pawan Kalyan Ratha Yatra, PK Ratha Yatra

Janasena Chief Pawan Kalyan planned for Ratha Yatra in Two Telugu States. On 2nd September of his birthday he may start this campaign. To Check TDP and YSRCP's Yatras.

జగన్, టీడీపీ యాత్రలకు చెక్ పెట్టే మాస్టర్ ప్లాన్?

Posted: 07/15/2017 03:01 PM IST
Pawan new plan for

ఏపీ రాజకీయాల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతుందా? జగన్ పాదయాత్ర నేపథ్యంలో అంతకంటే పవర్ ఫుల్ ఆయుధాన్నే పవన్ వాడబోతున్నాడా? 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గెలుపు కోసం రంగంలోకి దిగబోతున్నాడా? అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. అందుకోసం రథయాత్ర చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

పార్టీ విస్తరణతోపాటు, ప్ర‌చారాన్ని ఒకేసారి మొద‌లు పెట్టే యోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ 2న పవన్ పుట్టిన రోజు, అదే తేదీన అనంత‌పురం నుంచి ర‌థయాత్రను ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇంతకు ముందు కేవలం ఏపీ వరకే దృష్టిసారించిన పవన్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ప్ర‌త్య‌క్షంగా వెళ్లి వారి స‌మ‌స్య‌ల గురించి తెలుసుకునే ఉద్దేశ్యంలో ఉన్నాడు. ఇంతకు ముందు జ‌న‌సేన స‌భ‌ల్లో, పార్టీ అంతర్గత మీటింగ్ లలో ప‌వ‌న్ చాలాసార్లే ఈ విషయం చెప్పాడు కూడా.

ఇక ర‌థ‌యాత్ర లో కూడా ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న అంశాన్నే ప్రధాన ఆయుధంగా చేసుకుని పార్టీలపై విరుచుపడే ఛాన్స్ ఉంది. ఓవైపు వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర అక్టోబ‌ర్ 27 నుంచి ప్రారంభం కానుంది. గతంలో పవన్ కూడా తాను పాదయాత్ర చేస్తానంటూ ఓ ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో జగన్ అడ్వాన్స్ అయిపోయాడు. మరోవైపు టీడీపీ ఇంటింటికి పాదయాత్ర పేరుతో సీన్ లోకి వచ్చేసింది. దీంతో పవన్ వేరే పంథాలో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు అర్థమౌతోంది. ఆ లెక్కన అంద‌రికంటే ముందు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని పవనే ప్రారంభించినట్లయ్యి ప్రజల దృష్టిలో పడుతుంది. అయితే వైసీపీ, టీడీపీలు వ్యూహాలకు పదును పెడుతున్న క్రమంలో పవన్ ఒరవడి ప్రజలను ఏమేర ఆకట్టుకుంటుందనే ఆసక్తిగా మారింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Ratha Yatra  AP and Telangana  

Other Articles

 • N korea s kim jong un appears in public amid health rumours

  ప్రజల ముందుకొచ్చినా.. కిమ్ విషయంలో తెరపడని అనుమానాలు.?

  May 02 | ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతిపై ప్రపంచదేశాల మీడియాకు అనుమానాలు వీడటం లేదు. పలు దేశాల మీడియా ఆయన అరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మరణించాడంటూ ఓ వీడియో కూడా... Read more

 • Why ruling party activists obstruct oppositions from contesting elections

  బ్రహ్మరథం పడితే అడ్డుకోవడాలెందుకనో సీఎంగారూ.?

  Mar 11 | స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని.. అందుకు ఎన్నికల అధికారులు కూడా అన్ని విధాలా సహకరించాలని సాక్ష్యాత్తు రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం అధికార... Read more

 • Yes bank crisis center actions create tension in account holders

  యస్ బ్యాంకు సంక్షోభం: సేఫ్ అంటూనే టెన్షన్.. టెన్షన్..

  Mar 07 | యస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోబంలోకి నెట్టివేయబడింది. సరిగ్గా బీజేపి అధికారంలోకి వచ్చి ఆరేళ్లు కావస్తున్న తరుణంలో.. ఈ ఆరేళ్ల నుంచే ఈ బ్యాంకు నష్టాలు అంతకంతకూ పెరుగుతూ.. ఏకంగా రెండు లక్షల కోట్ల... Read more

 • Constable sridhar reddy transfered for kicking father of deceased student

  కనికరం లేని కానిస్టేబుల్ పై బదిలీ వేటుతో సరా..?!

  Mar 07 | సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకునేనా.? అంటే ఘటన సద్దుమణిగేంత వరకు మాత్రమే ఈ చర్యల ప్రభావం వుంటుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అతడిపై తాత్కాలికంగా హెడ్ క్వార్టర్... Read more

 • Ysrcp confirms rajya sabha ticket to ex apcc chief

  రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

  Feb 26 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటా తమ ముద్ర వేసుకునేందుకు రాజీలేని ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ ఎంసీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు... Read more

Today on Telugu Wishesh