Fire breaks out at Delhi airport.. towing vehicle burned ఢిల్లీ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం.. టోయింగ్‌ వాహనానికి మంటలు..

Watch towing vehicle catches fire at delhi airport no casualty reported

delhi airport, fire incident, towing vehicle, Fire incident at Delhi airport, Cargo bay, pushback towing vehicle, Bhalswa landfill site, Gopal Rai Environment minister, AAP, Delhi, Delhi Airport, Fire incident, IGIA, Airport fire, Delhi fire video, Airport fire video,Delhi, Delhi Airport, Fire incident, IGIA

A fire broke out at the cargo bay of Delhi airport in a pushback towing vehicle on Friday at 5:25pm following which fire tenders were rushed to the spot, and the fire was completely brought under control. The video posted by ANI shows dense plumes of smoke coming out of the vehicle and turning the sky grey while firefighters struggle to douse the fire.

ITEMVIDEOS: ఢిల్లీ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం.. టోయింగ్‌ వాహనానికి మంటలు..

Posted: 06/04/2022 01:00 PM IST
Watch towing vehicle catches fire at delhi airport no casualty reported

విమానాశ్రయంలోని టోయింగ్‌ వాహనానికి మంటలు వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేయడంతో సమీపంలోని విమానాలకు ముప్పు తప్పింది. దేశరాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అనేక విమానాలు కార్గోబే సమీపంలో ఉన్నాయి. సకాలంలో మంటలను అగ్నిమాకప సిబ్బంది ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం 5.25 గంటలకు కార్గో బే నంబర్ 262 వద్ద విమానాల పార్కింగ్‌ కోసం వినియోగించే పుష్‌బ్యాక్ టోయింగ్ వాహనంలో మంటలు వ్యాపించాయి.

మంటలను గమనించిన విమానాశ్రయసిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఫైర్‌ ఇంజిన్‌ ద్వారా మంటలను అదుపు చేశారు.  మంటలను నియంత్రించడంతో సమీపంలోని భారీ కార్గో విమానాలకు ముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కాగా, టోయింగ్‌ వాహనంలో మంటలు వ్యాపించిన సంఘటనను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ధృవీకరించారు. దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే విమాన కార్గో విభాగం కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles