viral video: Kid holds the tail of snake and drags it ఏమాత్రం భయం లేకుండా... రక్తపింజరితో పిల్లల ఆటలు..

Viral video children play with snake holding its tail without fear

Kangana Ranaut Javed akhtar defamation case, Mumbai Magistrate court RR Khan. Mumbai Magistrate court RR Khan on kangana ranaut, Kangana Ranaut controversies, Kangana Ranaut twitter, 10th Metropolitan Magistrate Court, Kangana Ranaut, Javed akhtar, defamation case, sushant singh rajput, suicide case, Mumbai, Maharashtra, Crime

The two kids here played the game without fear of the snake. He played the game with a living snake, as in the toy. Howe tried here to escape him ...! The sight is astonishing.

ITEMVIDEOS: ఏమాత్రం భయం లేకుండా... రక్తపింజరితో పిల్లల ఆటలు..

Posted: 03/26/2022 08:27 PM IST
Viral video children play with snake holding its tail without fear

సహజంగానే పాములన్నీ మనుషులను భయపెడతాయి. అయితే పాములు కూడా మనుషులంటే భయపడతాయి. కళ్లలో నీళ్లు తిరుగుతున్న చిన్న పాము కనిపించినా.. అటు పాము ఇటు మనిషి గుండె వేగాన్ని పెంచుతుంది. అయితే కొన్ని పాములు విషపూరితమైనవి. అవి కాటు వేస్తే.. నిమిషాల వ్యవధిలో మనిషి ప్రాణాలు వదిలేస్తాడు. ఇక కొన్ని విషపూరితమైనవి కాకపోయినా వాటిని చూస్తేనే చాలా మందికి భయపడతారు. అయితే కొందరికి పాములంటే భయం ఉండదు.

పాము కనిపించిందంటే ఎంతటి పెద్దలైనా సరే వామ్మె అనుకుని అక్కడ నుంచి తప్పించుకుంటారు. కానీ స్నేక్ ఫ్రెండ్స్ మాత్రం ఎలాంటి భయం లేకుండా పాములను పట్టుకుంటారే. ఇలాంటి వారిని చాలా మందినే ఇప్పటివరకు చూశారు. పాములతో ఆడుకోవడం పెద్దలకే కాదు, పిల్లలకు కూడా కొత్తేమీ కాదు. అందుకు నిదర్శనమే ఈ వీడియో. పెద్దలు కూడా జంకే పాములతో ఈ బడతలు ఎలా అడుకుంటున్నారు.. మీరూ చూడండీ. సోషల్ మీడియాలో కనిపించే కొన్ని దృశ్యాలు మనల్ని భయపెడుతున్నాయి. అలాంటి సన్నివేశమే ఇది.

ఇక్కడ ఇద్దరు పిల్లలు రక్తపింజరిని భయం లేకుండా గేమ్ ఆడారు. బొమ్మలో లాగా బతికే పాముతో ఆట ఆడాడు. అతన్ని తప్పించుకోవడానికి ఇక్కడ పాము ప్రయత్నించి ముందుకు వెళ్లింది. అయినా రక్తపింజరిని వెదలకుండా పట్టుకునేందుకు ఈ బడతడు ఎలాంటి భయం లేకుండా వెళ్లడం వీడియోలో కనిపించింది. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవి కాస్తా వైరల్ గా మారాయి. ఈ క్లిప్‌లో ఒక బాలుడు పాము తోకను పట్టుకున్నాడు. ఈ లోగా మరోబాలుడు వచ్చి దానిని విడిపిస్తాడు, దాంతో మళ్లీ దానిని పట్టుకునేందుకు బుడతడు ఏమాత్రం భయం లేకుండా ముందుకు వెళ్తాడు. మీరూ ఈ వీడియోను చూడండీ

 
 
 
View this post on Instagram

A post shared by Saurabh Jadhav 2110 (@rasal_viper)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles