BJP Likely To Retain Power in 4 states: Exit Polls ఎగ్జిట్ పోల్స్: నాలుగు రాష్ట్రాల్లో బీజేపి ఆదిపత్యం

Exit polls 2022 sweep predicted for bjp in up aap in punjab bjp ahead in uttarakhand manipur

Exit Polls, Exit Polls Today, exit poll result, exit polls 2022, exit poll 2022 results, exit poll results, exit poll results 2022, up exit poll results, punjab exit poll results, uttarakhand exit poll results, goa exit poll results, manipur election result, assembly elections exit poll, assembly elections exit poll results, vidhan sabha chunav exit poll results, Uttar Pradesh, Uttarakhand, Punjab, Goa, Manipur, BJP, Congress, SP, AAP, National Politics

Several exit polls predicted a clear majority for the BJP in Uttar Pradesh and the AAP in Punjab while being mixed in their forecast for Uttarakhand, currently ruled by BJP. BJP-led National Democratic Alliance (NDA) getting 211-277 seats and its main challenger in the Samajwadi Party-led alliance getting anywhere between 119 and 160 seats in Uttar Pradesh.

ఎగ్జిట్ పోల్స్: నాలుగు రాష్ట్రాల్లో బీజేపి ఆదిపత్యం, పంజాబ్ లో అప్ దే అధికారం..

Posted: 03/08/2022 11:02 AM IST
Exit polls 2022 sweep predicted for bjp in up aap in punjab bjp ahead in uttarakhand manipur

కేంద్రంలోని బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 5 రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్ని ప్రజలకు ఉచిత పథకాల ఆశ చూపాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ గెలుపు లాంఛనీయమని.. బీజేపీ జాతీయ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే, వివిధ సంస్థలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ ఐదు రాష్ట్రాల్లో పార్టీల గెలుపోటములపై సర్వే నిర్వహించి సోమవారం ఫలితాలు ప్రకటించాయి.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.

పంజాబ్‌(117)
* పీ-మార్క్‌: ఆప్‌: 62-70; కాంగ్రెస్‌: 23-31; అకాలీదళ్‌+: 16-24; బీజేపీ: 1-3
* ఆత్మసాక్షి: ఆప్‌: 34-38; కాంగ్రెస్‌: 58-61; అకాలీదళ్ : 18-21 బీజేపీ+: 4-5
* యాక్సిస్‌ మై ఇండియా: ఆప్‌:76-90; కాంగ్రెస్‌: 19-31; అకాలీదళ్‌+: 7-11; బీజేపీ+: 1-4; ఇతరులు: 0-2
* ఇండియా టుడే: ఆప్‌:76-90; కాంగ్రెస్‌: 19-31; అకాలీదళ్‌+: 7-11; బీజేపీ: 1-4; ఇతరులు: 0-2

గోవా(40)
* సీఎన్‌ఎక్స్‌: బీజేపీ: 11-16; కాంగ్రెస్‌ 11-17; ఆప్‌: 0-2; ఇతరులు: 5-7
* జన్‌కీ బాత్‌- ఇండియా న్యూస్‌: బీజేపీ: 13-19; కాంగ్రెస్‌ 10-14; నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ: 07-08 ఎన్‌పీఎఫ్‌: 5-7; జేడీయూ: 5-7

ఉత్తరాఖండ్‌(70)
* టైమ్స్‌ నౌ-వీటో: బీజేపీ: 37; కాంగ్రెస్‌-31; ఆప్‌-1; ఇతరులు-1
* ఏబీపీ-సీ ఓటర్‌: బీజేపీ: 26-32; కాంగ్రెస్‌-32-38; ఆప్‌-0-2; ఇతరులు: 3-7
* టు- డేస్‌ చాణక్య: బీజేపీ: 36-50; కాంగ్రెస్‌: 17-31; ఆప్‌: 0; ఇతరులు: 0-6

మణిపూర్‌
* జన్‌కీ బాత్‌- ఇండియా న్యూస్‌: బీజేపీ: 23-25; కాంగ్రెస్‌ 10-14; ఎన్‌పీపీ: 07-08; ఎన్‌పీఎఫ్‌: 05-07; జేడీయూ: 5-౭ రిపబ్లిక్

ఉత్తరప్రదేశ్ (403)

* రిపబ్లిక్- బీజేపీ = 262-277 ఎస్పీ = 119-134 బీఎస్పీ = 7-15 కాంగ్రెస్ = 3-8
* న్యూస్ 18:- బీజేపీ -263 ఎస్పీ-123 బీఎస్పీ -11 కాంగ్రెస్ -5

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Exit Polls  Uttar Pradesh  Uttarakhand  Punjab  Goa  Manipur  BJP  Congress  SP  AAP  Mini Bharat elections  National Politics  

Other Articles